Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Featured Stories » ప్రభాస్ క్రేజ్ నన్ను కలవర పెట్టిస్తోంది : పూజా హెగ్డే

ప్రభాస్ క్రేజ్ నన్ను కలవర పెట్టిస్తోంది : పూజా హెగ్డే

  • March 21, 2018 / 07:48 AM ISTByFilmy Focus Web
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ క్రేజ్ నన్ను కలవర పెట్టిస్తోంది : పూజా హెగ్డే

ముకుంద సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే (Pooja Hegde) , ఆ తర్వాత చేసిన “ఒక లైలా కోసం”లో కూడా చక్కని నటనతో ఆకట్టుకుంది. అయితే దువ్వాడ జగన్నాథం లో స్టైల్ మార్చింది. గ్లామర్ డోస్ పెంచి స్టెప్పులతో అదరగొట్టింది. దీంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి. రంగస్థలంలో చరణ్ తో కలిసి ఓ ప్రత్యేక పాటలో అందాలు ఆరబోసింది. అలాగే శ్రీవాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సాక్ష్యం సినిమాలో హీరోయిన్ గా సైన్ చేసింది. భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ చేయనున్న సినిమాలో, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న సినిమాలోను హీరోయిన్ గా సెలక్ట్ అయింది.

అంతేకాదు సాహో తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేయనున్న మూవీలో ఛాన్స్ అందుకుంది. దీనిపై  పూజా హెగ్డే స్పందించింది.  ” ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఎల్లలు దాటి వెళ్లింది. ఆయనకున్న క్రేజ్. ఇమేజ్ అంతా ఇంతా కాదు. అది తలచుకున్నప్పుడే నాలో టెన్షన్ మొదలవుతోంది. అయినా నేను బెదిరిపోకుండా .. దర్శకుడు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఈ సినిమాతో నన్ను నేను నిరూపించుకుని .. మరింత మంచి పేరు తెచ్చుకుంటా” అంటూ వెల్లడించింది. ఈ చిత్రాల తర్వాత పూజా టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థానం కైవసం చేసుకుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #filmy focus
  • #Pooja Hegde
  • #telugu film news
  • #tollywood movie news
  • #trending movie news

Also Read

Rajasaab Trailer: ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

Rajasaab Trailer: ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Kishkindhapuri First Review:  బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Kishkindhapuri First Review: బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

related news

Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

trending news

Rajasaab Trailer: ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

Rajasaab Trailer: ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

6 mins ago
Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

2 hours ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

4 hours ago
Kishkindhapuri First Review:  బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Kishkindhapuri First Review: బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

5 hours ago
Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

5 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ సినిమాల్లో నటించొచ్చా? విషయం 15వ తేదీ తేల్చనున్న హైకోర్టు!

Pawan Kalyan: పవన్‌ సినిమాల్లో నటించొచ్చా? విషయం 15వ తేదీ తేల్చనున్న హైకోర్టు!

20 mins ago
SSRMB vs SSMB29: ఎప్పుడూ చూడని, ఎక్కడా చూడని వార్‌ ఇది.. హీరో ఫ్యాన్స్‌ vs డైరక్టర్‌ ఫ్యాన్స్‌!

SSRMB vs SSMB29: ఎప్పుడూ చూడని, ఎక్కడా చూడని వార్‌ ఇది.. హీరో ఫ్యాన్స్‌ vs డైరక్టర్‌ ఫ్యాన్స్‌!

28 mins ago
Mirai: ‘మిరాయ్‌’.. రేటు పెంచలేదా? పెంచితే ఇబ్బంది అని ఆగారా?

Mirai: ‘మిరాయ్‌’.. రేటు పెంచలేదా? పెంచితే ఇబ్బంది అని ఆగారా?

52 mins ago
Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

17 hours ago
Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version