Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » పవన్-హరీష్ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే?

పవన్-హరీష్ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే?

  • August 24, 2020 / 10:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్-హరీష్ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే?

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ తరువాత ప్రకటించిన మూడు చిత్రాలలో ఫ్యాన్స్ కి బాగా కిక్ ఇచ్చిన కాంబినేషన్ హరీష్ శంకర్ తో. గబ్బర్ సింగ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ తో పవన్ మూవీ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కలలు కంటున్నారు. గబ్బర్ సింగ్ విడుదలైన 8ఏళ్లకు వీరిద్దరి మధ్య మూవీ సెట్ అయ్యింది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. పవన్ ప్రస్తుత ఇమేజ్ కి సరిపోయేలా, ఫ్యాన్స్ కోరుకునే అంశాలు జోడించి కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారట.

కాగా ఈ మూవీ హీరోయిన్ పై ఓ క్రేజీ గాసిప్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్డేను తీసుకోవాలని హరీష్ అనుకుంటున్నారట. ఈ విషయంలో హీరో పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారట. అన్నీ కుదిరితే పూజ హెగ్డే పవన్ పక్కన జోడి కట్టడం ఖాయం అంటున్నారు. గతంలో పూజ హెగ్డే హరీష్ శంకర్ తెరకెక్కించిన దువ్వాడ జగన్నాధం మూవీలో హీరోయిన్ గా నటించింది.

Pooja Hegde in Pawan Kalyan Harish Shankar Movie1

ఇక పవన్ నటించిన వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగిలిన 20రోజుల షూటింగ్ పూర్తి చేసి మూవీ విడుదల చేయాలి అనేది నిర్మాత ఆలోచనగా ఉంది. షూటింగ్ పూర్తయ్యి థియేటర్స్ తెరుచుకుంటే, త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #Pooja Hegde

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

7 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

20 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 hours ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

5 mins ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

49 mins ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

2 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

3 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version