Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ సెట్స్ లో జాయిన్ అయిన పూజ హెగ్డే

ఎన్టీఆర్ సెట్స్ లో జాయిన్ అయిన పూజ హెగ్డే

  • May 14, 2018 / 06:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ సెట్స్ లో జాయిన్ అయిన పూజ హెగ్డే

“దువ్వాడ జగన్నాధం”లో అందాలతో ఆకట్టుకొన్న పూజా హెగ్డే ప్రస్తుతం “ఎన్టీయార్, మహేష్ బాబు, ప్రభాస్”ల సరసన కథానాయికగా వరుస అవకాశాలు సొంతం చేసుకొన్న పూజా హెగ్డే నిన్నటివరకూ ఆ సినిమాల షూటింగ్స్ మొదలవ్వకపోవడంతో మ్యాగజైన్ ఫోటోషూట్స్ చేసుకుంటూ టైమ్ పాస్ చేసిన పూజ హెగ్డే ఇవాల్టి నుంచి ఎన్టీయార్ షూటింగ్ మొదలెట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఎన్టీయార్ ఆల్రెడీ స్లిమ్ అండ్ సిక్స్ ప్యాక్ లుక్ రెడీ చేసుకోగా.. పూజా హెగ్డే కూడా ఈ చిత్రంలో ఒక డిఫరెంట్ కల్చరల్ లుక్ తో కనువిందు చేయనుంది.

“అజ్ణాతవాసి” అనంతరం రాధాకృష్ణ-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఎన్నడూలేని విధంగా స్క్రిప్ట్ విషయంలో కొన్నాళ్లు ఎక్కువగా వర్క్ చేయడమే కాకుండా.. కథకు కావాల్సినన్ని మెరుగులు దిద్దాడు. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టి “అ ఆ, అజ్ణాతవాసి” చిత్రాలతో తాను మూటగట్టుకున్న చెడ్డ పేరును ఎన్టీయార్ సినిమాతో తెరకెక్కించబోయే చిత్రంతో పోగొట్టుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు త్రివిక్రమ్. అందుకే తాను ఇప్పటివరకూ ప్రయత్నించని ఫ్యాక్షన్ జోనర్ లో ఓ డిఫరెంట్ యాక్షన్ లవ్ స్టోరీని తెరేకక్కిస్తున్నాడు. ఎన్టీయార్, పూజా హెగ్డేలతోపాటు నాగబాబు కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NTR28 Movie Updates
  • #Actor Jr Ntr
  • #Director Trivikram Srinivas
  • #Pooja Hegde
  • #Telugu Cinema News updates

Also Read

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

related news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

trending news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 mins ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 hour ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

3 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

3 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

3 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

4 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

5 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version