Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ నిర్మాత పై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని..!

మహేష్ నిర్మాత పై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని..!

  • June 24, 2019 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ నిర్మాత పై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని..!

ప్రముఖ రచయిత, నటుడు అయిన పోసాని కృష్ణమురళి తాజాగా మహేష్ బాబు ‘మహర్షి’ నిర్మాత పై షాకింగ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఇటీవల పోసానికి సర్జరీ జరగడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయినప్పటికీ ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు పోసాని. ఈ ఇంటర్వ్యూలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించాడు.

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

‘జగన్ కి మద్దతు తెలపడం వలన సినిమా ఇండస్ట్రీలో మీరు ఒంటరి కాలేదా..? అనే ప్రశ్నకు పోసాని బదులిస్తూ ..”ఎన్నికలు దగ్గరకు రాగానే ఇండస్ట్రీ వాళ్ళకు కోపం వచ్చింది. దీంతో నాకు అవకాశాలు కూడా తగ్గాయి. నిజానికి వేషాలు రాకుండా చేసారు. నా కంటే వ్యక్తిగత అభిమానం ఉన్నవారికి మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీని తిట్టాను, చంద్రబాబుని విమర్శిస్తున్నాననే కారణంతో నాకు అవకాశాలు రాకుండా చేశారు. లిస్ట్ లో తన పేరుని కూడా దగ్గరుండి తీయించేసారు. అలా చేసిన వ్యక్తి అశ్వనీదత్” అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న వారిలో అశ్వనీదత్ కూడా ఒకరు. ఇటీవల మహేష్ తో ‘మహర్షి’ వంటి భారీ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించారాయన. మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో పోసాని కూడా ఓ ముఖ్య పాత్ర పోషించాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aswini Dutt
  • #Posani Krishna Murali

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

51 mins ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

37 seconds ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

30 mins ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

5 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

6 hours ago
ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version