Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Eagle: ఈగల్ పై అంచనాలు పెంచిన రిలీజ్ ట్రైలర్.. అదిరిపోయిందంటూ?

Eagle: ఈగల్ పై అంచనాలు పెంచిన రిలీజ్ ట్రైలర్.. అదిరిపోయిందంటూ?

  • February 7, 2024 / 09:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Eagle: ఈగల్ పై అంచనాలు పెంచిన రిలీజ్ ట్రైలర్.. అదిరిపోయిందంటూ?

రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈగల్ మూవీ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా పద్ధతైన దాడి అంటూ అదిరిపోయే యాక్షన్ షాట్స్ తో మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈగల్ రిలీజ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. హాలీవుడ్ లెవెల్ లో యాక్షన్ షాట్స్ ఉన్నాయని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రిలీజ్ ట్రైలర్ లో రవితేజ చెప్పిన మాస్ యాక్షన్ డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.

“అక్కడ పదేళనుంచి ఓ గాడ్జిల్లా ఉన్నాదిరా”, “ఆరోజు మృగాలను మింగే మహంకాళుడు నిద్రలేచాడు”, “దళం సైన్యం కాదు దేశం వచ్చినా ఆపుతాను”, “నీలాంటోళ్లను చాలామందిని చూశాం.. ఆ చాలామంది చివరిగా చూసింది వాన్నే” అనే డైలాగ్స్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి. మాస్ మహారాజ్ రవితేజ ఈగల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా (Eagle) రిలీజ్ కానుండగా అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి.

రవితేజ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మాస్ మహారాజ్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంది. రవితేజ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇతర భాషలపై కూడా రవితేజ దృష్టి పెడుతుండగా అక్కడ మాస్ మహారాజ్ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. రవితేజ వరుసగా సినిమాలలో నటిస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. మిస్టర్ బచ్చన్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కొత్త తరహా కథాంశాలకు రవితేజ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eagle
  • #Ravi teja

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

18 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago

latest news

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 mins ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

1 hour ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

2 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

17 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version