Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Prabhas, Ravi Teja: రవితేజ చేయాల్సిన సినిమాలో ప్రభాస్?

Prabhas, Ravi Teja: రవితేజ చేయాల్సిన సినిమాలో ప్రభాస్?

  • February 3, 2022 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Ravi Teja: రవితేజ చేయాల్సిన సినిమాలో ప్రభాస్?

రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల కాలంలో వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మరికొన్ని కొత్త ప్రాజెక్టులను కూడా పూర్తి చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తనకు తెలిసిన దర్శకులను కూడా లైన్ లో పెడుతున్నాడు. ఇక మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చాయి. దర్శకుడు మారుతి కూడా ఆ వార్తలపై వెంటనే క్లారిటీ ఇచ్చాడు.

త్వరలోనే తన కొత్త సినిమాకు సంబంధించిననపడేట్ ఇస్తానని చెప్పాడు. అయితే ఆ సినిమా కథ మొదట రవితేజతో చేయాలని అనుకున్నారట.దర్శకుడు మారుతి సినిమా చేయాలని రవితేజ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. యూవీ క్రియేషన్స్ లో కూడా ఆయన ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ మధ్య కాలంలో వరుసగా చర్చలు కూడా జరిగాయి . అయితే ప్రస్తుతం రవితేజ బిజీగా ఉండటం వలన మారుతి సినిమా కోసం డేట్లను కేటాయించలేక పోయాడు.

అందువల్లనే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లుగా కూడా ఒక టాక్ అయితే వచ్చింది. సాధారణంగా దర్శకుడు మారుతి ఏదైనా కథను రాసుకున్నారు ఉంటే వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్ట్ను తెరపైకి తీసుకురావాలని అనుకుంటాడు. ఇక రవితేజ ఒప్పుకోకపోవడంతో అతని కోసం ఎదురు చూడలేక మరొక హీరో కోసం వెతకడానికి ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇక మారుతి దగ్గర మంచి కథ ఉందని తెలుసుకున్న ప్రభాస్ అతని పిలిపించుకుని కథ వినిపించునున్నాడట.

పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లుగా కథను కాస్త మారిస్తే తప్పకుండా ఈ సినిమా నేను చేస్తాను అని ప్రభాస్ చెప్పడంతో మారుతి కూడా చాలా సంతోషపడ్డాడట. తప్పకుండా ఈ సినిమా కథను మారుస్తాను అని కూడా మారుతి మాట కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు మారుతి గోపీచంద్ పక్క కమర్షియల్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీలైనంత వరకు ఆ సినిమాను తొందరగా పూర్తి చేసే మరొక ప్రాజెక్టు మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఇక ప్రభాస్ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #Prabhas
  • #Ravi teja

Also Read

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

related news

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

trending news

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

1 hour ago
Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

17 hours ago
Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

18 hours ago
Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

18 hours ago
Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

19 hours ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

24 hours ago
Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

24 hours ago
Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

1 day ago
Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version