Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas , Ranbir Kapoor: ప్రభాస్, రణబీర్ లలో రాముడి రోల్ కు సూట్ అయిన హీరో అతనేనా?

Prabhas , Ranbir Kapoor: ప్రభాస్, రణబీర్ లలో రాముడి రోల్ కు సూట్ అయిన హీరో అతనేనా?

  • April 30, 2024 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas , Ranbir Kapoor: ప్రభాస్, రణబీర్ లలో రాముడి రోల్ కు సూట్ అయిన హీరో అతనేనా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ (Adipurush) సినిమాలో రాముడి రోల్ లో నటించగా రణబీర్ కపూర్ బాలీవుడ్ రామాయణంలో రాముడి రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాముడి లుక్ లో ప్రభాస్ బాగున్నారా? రణబీర్ కపూర్ (Ranbir Kapoor) బాగున్నారా? అనే ప్రశ్నకు ఎక్కువమంది ప్రభాస్ రాముడి లుక్ లో బాగున్నారని కామెంట్లు చెస్తున్నారు. ఓం రౌత్ (Om Raut) ప్రభాస్ ను సరిగ్గా ఉపయోగించుకుని ఉంటే ఆదిపురుష్ హిట్ స్టేటస్ అందుకునేదని కామెంట్లు చేస్తున్నారు.

రణబీర్ కపూర్ లుక్ కూడా బాగానే ఉందని అయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే లుక్ మరింత మెరుగ్గా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ రామాయణం మేకర్స్ ఈ కామెంట్లను దృష్టిలో ఉంచుకుంటారేమో చూడాలి. ఈ సినిమాలో సాయిపల్లవి (Sai Pallavi) , యశ్ (Yash) నటిస్తుండటం గమనార్హం. బాలీవుడ్ రామాయణం బడ్జెట్ పరంగా కూడా టాప్ లో ఉందనే సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ అరుదైన వ్యాధి వల్ల గీతూ రాయల్ కు ఇబ్బందులు.. ఏమైందంటే?
  • 2 విడాకుల పై మొదటిసారి స్పందించిన ఆమని.!
  • 3 శృతితో బ్రేకప్ పై రియాక్ట్ అయిన శాంతాను.. ఏం చెప్పారంటే?

ప్రభాస్ రాముడి లుక్ బెస్ట్ లుక్ అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ భవిష్యత్తులో మరిన్ని మైథలాజికల్ సినిమాలలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి (S. S. Rajamouli) మహాభారతం సినిమాలో ప్రభాస్ ను కీలక పాత్ర కోసం తీసుకుంటారని నెటిజన్లు చెబుతున్నారు. జక్కన్న చివరి ప్రాజెక్ట్ మహాభారతం అనే సంగతి తెలిసిందే.

రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ కీర్తిప్రతిష్టలను పెంచే మరిన్ని భారీ ప్రాజెక్ట్ లలో ప్రభాస్ నటించనున్నారని తెలుస్తోంది. రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్న ప్రభాస్ ఎక్కువ సినిమాలలో నటిస్తున్నా సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాతో నెక్స్ట్ లెవెల్ హిట్ అందుకుంటారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Ranbir Kapoor
  • #Sai Pallavi

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

7 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

8 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

9 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

9 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

20 hours ago

latest news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

2 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

3 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

5 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

21 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version