Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Prabhas: సలార్ దెబ్బకు బద్దలవుతున్న రికార్డ్స్?

Prabhas: సలార్ దెబ్బకు బద్దలవుతున్న రికార్డ్స్?

  • December 26, 2023 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: సలార్ దెబ్బకు బద్దలవుతున్న రికార్డ్స్?

పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా ద్వారా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారని చెప్పాలి. బాహుబలి తర్వాత మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ప్రభాస్ సినీ కెరియర్ కతం అయింది అంటూ చాలామంది కామెంట్లు చేశారు. తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా మన ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోని 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడంతో సినీ సెలబ్రిటీలే షాక్ అవుతున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ప్రభాస్ మరో రికార్డ్ సాధించారు. తాజా సమాచారం ప్రకారం ఉత్తర అమెరికాలో ప్రభాస్ నటించిన ఈ సలార్ సినిమా ఏకంగా ఐదు మిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టింది.

దీంతో అమెరికా, కెనడాలో మూడుసార్లు 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డులను సృష్టించారు..ఈయన నటించిన బాహుబలి 2 సిరీస్ లో కూడా ఈ స్థాయిలోనే కలెక్షన్స్ రాబట్టాయి అనంతరం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మాత్రమే ఈ అరుదైన రికార్డ్ అందుకుంది. తాజాగా 5 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ఎంటరైన నాలుగో చిత్రంగా ప్రభాస్ (Prabhas) సలార్ సినిమా నిలిచిందని చెప్పాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

3 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

3 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

5 hours ago

latest news

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

2 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

4 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

6 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version