Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas, Gopichand: గోపీచంద్ ఇంటి దగ్గర ప్రభాస్ పోష్ కార్!

Prabhas, Gopichand: గోపీచంద్ ఇంటి దగ్గర ప్రభాస్ పోష్ కార్!

  • August 5, 2022 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Gopichand: గోపీచంద్ ఇంటి దగ్గర ప్రభాస్ పోష్ కార్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నటుడు గోపీచంద్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ‘వర్షం’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరూ తమ కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సమయం దొరికినప్పుడల్లా కలిసి టైం స్పెండ్ చేస్తుంటారు. పలు సందర్భాల్లో ఒకరిపై మరొకరికి ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని బయటపెడుతూనే ఉంటారు. గోపీచంద్ ఇంట్లో ఎలాంటి అకేషన్ జరిగినా.. దానికి ప్రభాస్ హాజరవ్వాల్సిందే.

రీసెంట్ గా ప్రభాస్.. గోపీచంద్ ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను కలిశారు. ప్రభాస్ కి గోపీచంద్ చిన్న కొడుకు వియాన్ అంటే చాలా ఇష్టం. అందుకే తన బిజీ షెడ్యూల్స్ లో కొంత గ్యాప్ తీసుకొని మరీ ఈ నాలుగేళ్ల చిన్నారితో ఆడుకోవడానికి గోపీచంద్ ఇంటికి వెళ్లారు. ప్రభాస్ దగ్గర లంబోర్ఘిని అనే పోష్ కార్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ కారులో గోపీచంద్ ఇంటికి వెళ్లారాయన. గోపీచంద్ ఇంటి దగ్గర ఈ కారు ఉండడంతో ఫొటోలు బయటకొచ్చాయి.

రీసెంట్ గా ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రమోషన్స్ లో గోపీచంద్.. ప్రభాస్ తో మళ్లీ నటించాలనుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా తనతో నటించడానికి రెడీగా ఉన్నారని అన్నారు. సరైన స్క్రిప్ట్ దొరికితే తమ కాంబోలో సినిమా ఉంటుందని అన్నారు. గతంలో యూవీ క్రియేషన్స్ ఈ ఇద్దరు హీరోలతో సినిమా చేయాలనుకుంది. కానీ వర్కవుట్ కాలేదు.

ఇప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలా లేదు. ఎందుకంటే ప్రభాస్ తన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. మరో రెండు, మూడేళ్లకు సరిపడా సినిమాలు అతడి చేతిలో ఉన్నాయి. ఇవి పూర్తి చేసినా.. ఆయన ఖాళీగా ఉంటారని అనుకోలేం. మరింత మంది దర్శకులకు డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Gopichand
  • #Gopichand
  • #Prabhas
  • #Reble Star Prabhas

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

6 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

6 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

6 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

8 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

8 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

5 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

8 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

9 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

10 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version