Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Raj Tarun: ఈసారి రాజ్ తరుణ్ హిట్టు కొట్టే ఛాన్సులు ఉన్నాయి..!

Raj Tarun: ఈసారి రాజ్ తరుణ్ హిట్టు కొట్టే ఛాన్సులు ఉన్నాయి..!

  • April 25, 2023 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Tarun: ఈసారి రాజ్ తరుణ్ హిట్టు కొట్టే ఛాన్సులు  ఉన్నాయి..!

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ను ప్రారంభించిన రాజ్ తరుణ్ ఆ తర్వాత హీరోగా మారి ‘ఉయ్యాలా జంపాలా’ ‘సినిమా చూపిస్తా మావా’ ‘కుమారి 21ఎఫ్’ ‘ఈడోరకం ఆడోరకం’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. వరుసగా హిట్లు పడటంతో రాజ్ తరుణ్ సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాల ఎఫెక్ట్ తో దర్శక నిర్మాతలు రాజ్ తరుణ్ కాల్ షీట్ల కోసం ఎగబడ్డారు. కానీ తర్వాత అతన్ని ప్లాపులు పలకరించాయి. కానీ ఎప్పుడూ కూడా ఇతని నిరాశ చెందలేదు.

ఎన్ని ఫ్లాపులు ఎదురైనా తనకు ఓ మంచి హిట్ వస్తుందని ఆశాభావంతో ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో కొత్త కొత్త ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. రాజ్ తరుణ్ తో సినిమా చేయడం వల్ల నిర్మాతలకు నష్టం ఉండదు. అందుకోసమే రాజ్ తరుణ్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడతారు. గతేడాది ‘అహ నా పెళ్ళంట’ అనే వెబ్ సిరీస్ చేశాడు. దీనికి మంచి స్పందన లభించింది. అతనికి అవార్డులు కూడా తెచ్చిపెట్టింది.

సో రాజ్ తరుణ్ (Raj Tarun) డిజిటల్ ఎంట్రీలో కూడా సక్సెస్ అయ్యాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మళ్ళీ ఓ సినిమాలో నటించబోతున్నాడు. రాజ్ తరుణ్ నటించబోయే లేటెస్ట్ మూవీకి ప్రభాస్ డైరెక్టర్ సపోర్ట్ ఉందట. ఆ దర్శకుడు మరెవరో కాదు మారుతి. సుకుమార్ లానే మారుతి కూడా తన శిష్యులను డైరెక్టర్లుగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఎవ్వరూ నిలబడలేదు. పైగా మారుతి కూడా హిట్ కొట్టాల్సిన టైంలో ఉన్నాడు.

ఈ క్రమంలో అతని కథతో రాజ్ తరుణ్ ను హీరోగా పెట్టి ఓ సినిమా రూపొందిస్తున్నాడు. దీనికి ‘సాయి వ‌ర్థ‌న్‌’ దర్శకుడు. గతంలో ఇతను ‘గీత సుబ్రహ్మణ్యం’ అనే వెబ్ సిరీస్ తీసి సక్సెస్ అయ్యాడు. ఈసారి రాజ్ తరుణ్ తో ఓ క్రేజీ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #Hero Raj Tarun
  • #Maruthi
  • #Raj Tarun
  • #Sai Vardan

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

1 hour ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

3 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

10 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

15 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

16 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

13 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

17 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version