Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ లో మరోసారి రికార్డు సృష్టించిన ప్రభాస్…!

బాలీవుడ్ లో మరోసారి రికార్డు సృష్టించిన ప్రభాస్…!

  • May 9, 2020 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ లో మరోసారి రికార్డు సృష్టించిన ప్రభాస్…!

‘బాహుబలి’ (సిరీస్) తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో’. తెలుగులో ఈ చిత్రానికి అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది.. ఇక హిందీలో అయితే డిజాస్టర్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ అయితే ఈ చిత్రాన్ని ఏకి పడేసారు. అయితే ప్రభాస్ క్రేజ్ వల్ల ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ ను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 430 కోట్ల గ్రాస్ ను నమోదు చేసింది.హిందీ లో అయితే సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం 125 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈ చిత్రం బుల్లితెర పై కూడా అద్భుతాలు సృష్టిస్తూనే ఉంది.

ఇప్పటికీ అనేక సార్లు ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేసినప్పటికీ ఇంకా రికార్డులు సృష్టిస్తుంది. అయితే ఈసారి ఏకంగా బాలీవుడ్ స్టార్స్ సినిమాల రికార్డులనే కొల్ల గొట్టింది. ‘సాహో’ చిత్రాన్ని ఏప్రిల్‌ 25న టెలికాస్ట్ చేసారు. దీనికి సంబందించిన వ్యూయర్స్‌ లిస్టు శుక్రవారం నాడు(నిన్న) విడుదల చేసారు. వాటిని పరిసీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 5,303,000 ఇంప్రెషన్స్‌, గ్రామాల్లో 3,300,000 ఇంప్రెషన్స్‌ నమోదయ్యాయి. దీంతో మొత్తం కలిపి 8.33 మిలియన్‌ ఇంప్రెషన్స్‌ను ‘సాహో’ చిత్రం సొంతం చేసుకోవడం విశేషం.

Prabhas says no to Nani's director1

దీంతో 2020లో.. అది కూడా 17వ వారంలో అత్యధిక మంది చూసిన సినిమాగా రికార్డు సృష్టించింది ‘సాహో’. గతేడాది ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘సాహో’ చిత్రాన్ని సుజీత్ డైరెక్ట్ చేసాడు. ప్రభాస్ కు జోడీగా శ్రద్దా కపూర్ నటించింది. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి బాలీవుడ్ నటులు కూడా ఈ చిత్రంలో నటించారు.

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Saaho
  • #Shraddha Kapoor
  • #Sujeeth

Also Read

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

related news

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

trending news

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

2 mins ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

49 mins ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

1 hour ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

3 hours ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

5 hours ago

latest news

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

2 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

3 hours ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version