Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Prabhas: అక్కడ ‘జవాన్’ కంటే ‘సలార్’ ఓపెనింగ్సే ఎక్కువ?

Prabhas: అక్కడ ‘జవాన్’ కంటే ‘సలార్’ ఓపెనింగ్సే ఎక్కువ?

  • August 26, 2023 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: అక్కడ ‘జవాన్’ కంటే ‘సలార్’ ఓపెనింగ్సే ఎక్కువ?

సెప్టెంబర్ నెలలో అసలైన సినిమా పండుగ రాబోతుంది. సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 28 వరకు సూపర్ క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ‘ఖుషి’ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ‘జవాన్’ ‘స్కంద’ ‘సలార్’ ఇలా ఈ సినిమాలతో బాక్సాఫీస్ హీటెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే అందరి దృష్టి భారీ బడ్జెట్ సినిమాలు అయిన ‘జవాన్’ ‘సలార్’ ల పైనే ఉంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలకి రూ.300 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు.

షారుఖ్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న ‘జ‌వాన్‌’ లో హీరోయిన్ గా న‌య‌న‌తార హీరోయిన్ గా నటించింది. అట్లీ దర్శకుడు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ్‌లో భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఆల్రెడీ ఓవర్సీస్ లో కొన్ని లొకేషన్స్ లో బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ను గమనిస్తే $190 K డాలర్లుగా ఉన్నాయి .అయితే ‘పఠాన్’ కంటే కూడా ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో ఉండటం అందరికీ షాకిచ్చింది.

సెప్టెంబర్ 28 న సలార్ రిలీజ్ కాబోతుంది. అంటే దాదాపు నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ను గమనిస్తే .. $250 K డాలర్లుగా ఉన్నాయి. సో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ రిలీజ్ అతి సమీపంలో ఉన్నప్పటికీ .. నెల రోజుల తర్వాత రిలీజ్ అయ్యే ప్రభాస్ (Prabhas) ‘సలార్’ పైనే క్రేజ్ ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతుంది.

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ‘ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ‘ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడం.. ‘బాహుబలి’ ‘బాహుబలి 2 ‘ చిత్రాల హీరో ప్రభాస్ కావడంతో .. ‘సలార్’ పై ఓ రేంజ్లో హైప్ ఉన్నట్లు ఈ అడ్వాన్స్ బుకింగ్స్ తో ప్రూవ్ అయ్యింది. నార్త్ లో కూడా ‘సలార్’ పై భారీ అంచనాలు ఉన్నాయి.

#Salaar >>> #Jawaan in USA #SalaarCeaseFire crossed $250k+ in pre sales even before 33 days of premieres

Where as #Jawan7thSeptember2023 is just $190k+ with 13 days left away from premiers ‍♂️ @tollymasti #Tollymasti #Prabhas #SRK #Prabhas #SalaarTrailer pic.twitter.com/G8ZjNhI6rW

— Tollymasti (@tollymasti) August 26, 2023

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jawan
  • #Prabhas
  • #SALAAR
  • #Shah Rukh Khan

Also Read

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

related news

Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

trending news

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

13 hours ago
Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

15 hours ago
Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

20 hours ago
Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

20 hours ago
Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

21 hours ago

latest news

Vijay Deverakonda: పేరు మారిన విజయ్‌ దేవరకొండ సినిమా.. ఎవరికీ రాకూడని కష్టమిది!

16 hours ago
Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

19 hours ago
Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version