Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas: ఫ్యాన్స్ గురించి ఇంత గొప్పగా చెప్పే హీరో ప్రభాస్ మాత్రమేనా?

Prabhas: ఫ్యాన్స్ గురించి ఇంత గొప్పగా చెప్పే హీరో ప్రభాస్ మాత్రమేనా?

  • July 15, 2024 / 08:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఫ్యాన్స్ గురించి ఇంత గొప్పగా చెప్పే హీరో ప్రభాస్ మాత్రమేనా?

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కొంతమందికి మాత్రమే ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి హీరో ప్రభాస్  (Prabhas) మాత్రమేనని చెప్పవచ్చు. క్రేజ్, రెమ్యునరేషన్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చాలామంది హీరోలతో పోల్చి చూస్తే ప్రభాస్ ఎక్కడో ఉన్నారు. ప్రభాస్  సినిమా విడుదలైతే ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు సులువుగా 100 కోట్ల రూపాయల మార్క్ ను క్రాస్ చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఒకటి కంటే ఎక్కువ సినిమాలలో నటిస్తున్నా ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టకుండా డేట్స్ కేటాయిస్తూ ప్రభాస్ నిర్మాతల హీరోగా పేరు సంపాదించుకున్నారు.

ఆరు నెలలకు ఒక సినిమా విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న ప్రభాస్ తన సినిమాలతో థియేటర్లు కళకళలాడటానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలీవుడ్ స్టార్స్ సైతం షాకయ్యేలా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సత్తా చాటుతున్న ప్రభాస్ అభిమానులు లేకపోతే నేను జీరో అంటూ తన సక్సెస్ కు అభిమానులే కారణమంటూ ఫ్యాన్స్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'భారతీయుడు 2' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 గూస్ బంప్స్ వచ్చేలా ‘క‌’ టీజర్.. కిరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!
  • 3 'బిగ్ బాస్' అశ్వినితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు.. హాట్ టాపిక్ అయిన ఫోటో..!

ప్రభాస్ కామెంట్లు విన్న నెటిజన్లు అభిమానులను ఇంతలా గౌరవించే మరో హీరో ఉంటారా అని కామెంట్లు చేస్తున్నారు. మా డార్లింగ్ మనస్సు బంగారం అని అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ తో పని చేసిన దర్శకులు ఆయనతో మళ్లీమళ్లీ పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

బాహుబలి2 (Baahubali 2) , సలార్(Salaar) , కల్కి  (Kalki 2898 AD)  సినిమాల విజయాలు టాలీవుడ్ స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. అవార్డ్స్ విషయంలో సైతం కల్కి మూవీ అదరగొట్టడం పక్కా అని చెప్పవచ్చు. కల్కి సినిమాను హిట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పిన ప్రభాస్ ఫ్యాన్స్ లేకపోతే నేను జీరోనే అని కామెంట్లు చేశారు. ప్రభాస్ రీల్ లైఫ్ లో మాత్రమే కాదని రియల్ లైఫ్ లో కూడా గొప్ప హీరో అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by Kalki 2898 – AD (@kalki2898ad)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali2
  • #Kalki 2898 AD
  • #Prabhas
  • #SALAAR

Also Read

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

related news

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

trending news

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

26 mins ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

35 mins ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 hour ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

5 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

14 hours ago

latest news

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

5 mins ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

56 mins ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

1 hour ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

2 hours ago
‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version