Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Prabhas: ‘డై హార్డ్ ఫ్యాన్స్’ అంటే ఇలాగే ఉంటారేమో ..!

Prabhas: ‘డై హార్డ్ ఫ్యాన్స్’ అంటే ఇలాగే ఉంటారేమో ..!

  • November 12, 2021 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ‘డై హార్డ్ ఫ్యాన్స్’ అంటే ఇలాగే ఉంటారేమో ..!

‘సార్..నా జీవితంలో ఇప్పటివరకు ఒక్క లెటర్ కూడా రాయలేదు.అలాంటిది ఏకంగా సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. నా అభిమాన హీరో ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ కి సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు రాయాల్సి వస్తోంది. నేను చస్తే అయినా అప్‌డేట్ ఇస్తారని ఆశపడుతున్నాను. చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను. ఇక వెయిటింగ్ మా వల్ల కాదు. ఫ్యాన్స్ ఎమోష‌న్స్‌తో ఆడుకోవ‌ద్దు. నా చావుకి నిర్మాతలు ‘యువీ క్రియేష‌న్స్’ , దర్శకుడు రాధాకృష్ణ కుమారే కారణం’ అంటూ ఓ ప్రభాస్ అభిమాని సూసైడ్ నోట్ రాయడం సంచలనంగా మారింది.

ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘రాధేశ్యామ్’ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 14న ‘రాధేశ్యామ్’ ను వరల్డ్ వైడ్ గా థియేట‌ర్స్‌లో విడుదల చేస్తామని నిర్మాతలు ఆల్రెడీ ప్రకటించారు.కానీ ప్రమోషన్స్ మొదలుపెట్టింది లేదు. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ టీజ‌ర్‌ను వదిలారు. కానీ దీపావళికి ఎటువంటి అప్డేట్ లేదు.

మిగతా హీరోల సినిమాలకి సంబంధించిన అప్డేట్లు ప్రతీవారం వస్తూనే ఉన్నాయి. కానీ ‘రాధే శ్యామ్’ అప్డేట్స్ రావడం లేదు. అందుకే ప్రభాస్ ‘డై హార్డ్ ఫ్యాన్స్’ ఇలా రియాక్ట్ అవుతున్నట్టున్నారు. అయితే సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. దానిని ఇంత పర్సనల్ గా తీసుకోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar
  • #Radhe shyam

Also Read

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

trending news

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

12 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

50 mins ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

24 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version