Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Prabhas, Prashanth Neel: ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫన్నీ కౌంటర్.. సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న వీడియో.!

Prabhas, Prashanth Neel: ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫన్నీ కౌంటర్.. సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న వీడియో.!

  • August 17, 2024 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Prashanth Neel: ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫన్నీ కౌంటర్.. సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న వీడియో.!

ప్రభాస్ (Prabhas) మీడియా ముందు ఎక్కువగా మాట్లాడడు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాడు. అలా అని ‘ప్రభాస్ కి ఏమీ తెలీదు.. అమాయకుడు’ అనుకోకూడదండోయ్.! మనోడిలో కూడా మంచి ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ ఉంటుంది. ‘ఎంతైనా గోదావరి వెటకారం’ అనే బ్రాండ్ కి చెందిన వ్యక్తి కదా..! ప్రభాస్ తో డైరెక్టర్స్ పెద్ద పెద్ద సినిమాలు చాలా సులభంగా తీయడానికి కూడా అతని ‘సెన్స్ ఆఫ్ హ్యూమరే’ కారణం అని చెప్పొచ్చు. ఇదంతా ఎందుకు చెబుతున్నా… అంటే..!

Prabhas, Prashanth Neel

ఈరోజు ప్రభాస్ కొత్త సినిమా మొదలైంది.’సీతా రామం’ (Sita Ramam) తో బౌన్స్ బ్యాక్ అయిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రానికి దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తోంది. ఈరోజు అనగా ఆగస్టు 17న ఈ కొత్త సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ‘మైత్రి’ వారి కొత్త ఆఫీస్ లో పూజా కార్యక్రమాలు జరిగాయి. దీని ‘సలార్’ (Salaar) దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ పై ఫన్నీ సెటైర్ వేశాడు ప్రభాస్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా.. సత్తా చాటిన 'కార్తికేయ 2'.!
  • 2 'దేవర' నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!
  • 3 'మిస్టర్ బచ్చన్' లో ఆ సీన్స్ కి కత్తెర?

విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ గ్లాసెస్ పెట్టుకుని వచ్చాడు. అప్పుడు ప్రభాస్ (Prabhas) ‘ఈయనే హీరోలా ఉన్నాడు’ అంటూ కౌంటర్ వదిలాడు. దెబ్బకు ప్రశాంత్ నీల్.. కళ్ళజోడు తీసేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తోంది. ప్రభాస్ ని అభిమానులు ఇలా ఎక్కువగా చూడరు కాబట్టి.. వారిని ఈ వీడియో అమితంగా ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ఆయ్’ రెండో రోజు డబుల్ అయ్యాయీగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Raghavapudi
  • #Prabhas
  • #Prashanth Neel

Also Read

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

related news

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

​Prabhas: ‘స్పిరిట్’ ట్యాగ్.. సందీప్ మార్క్ బిజినెస్ మైండ్‌సెట్!

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

trending news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

3 hours ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

3 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

5 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

2 days ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

22 hours ago
Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

2 days ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version