Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ వల్ల కళకళలాడుతున్న నార్త్ థియేటర్లు.. ఏం జరిగిందంటే?

Prabhas: ప్రభాస్ వల్ల కళకళలాడుతున్న నార్త్ థియేటర్లు.. ఏం జరిగిందంటే?

  • July 8, 2024 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ వల్ల కళకళలాడుతున్న నార్త్ థియేటర్లు.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రభాస్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన కల్కి మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే నార్త్ ఇండియాలో కల్కి (Kalki 2898 AD)  సినిమా 175 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా త్వరలో ఈ సినిమా సులువుగా 200 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

సలార్ (Salaar) హిందీ వెర్షన్ 200 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను క్రాస్ చేయగా కల్కి 2898 ఏడీ సినిమా కూడా సులువుగా ఆ మార్క్ ను క్రాస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రభాస్ నార్త్ ఇండియా థియేటర్లు కళకళలాడుతున్నాయి. బాలీవుడ్ సినిమాలకు సైతం సాధ్యం కాని స్థాయిలో ప్రభాస్ సినిమాలు కలెక్షన్లను సాధిస్తున్నాయి. క్లాస్ సినిమాలతో సైతం రికార్డ్ స్థాయి కలెక్షన్లు సాధించడం ప్రభాస్ కే సాధ్యమని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?
  • 2 'పీపుల్ మీడియా..' పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!
  • 3 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

బాహుబలి (Baahubali) , బాహుబలి2 ((Baahubali 2) , సాహో (Saaho) సినిమాలు సైతం బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలీవుడ్ హీరోల సినిమాలు 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు. షారుఖ్ ఖాన్ మినహా బాలీవుడ్ స్టార్స్ సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించడం లేదు.

సౌత్ డైరెక్టర్లు డైరెక్ట్ చేసిన సినిమాలు మాత్రమే బాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలను మించి హిట్ అవుతుండటం గమనార్హం. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు. ప్రభాస్ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం భారీ విజయాలు సొంతం కావడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కల్కి 2898 ఏడీ మూవీ ఎంతోమందికి కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది.

త్వరలో ఈ సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను అందుకోనుంది. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు 1100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఏరియాలలో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసిన కల్కి 2898 ఏడీ మరికొన్ని ఏరియాలలో ఆర్.ఆర్.ఆర్ (RRR) మూవీ సాధించిన రికార్డులను బ్రేక్ చేసింది. బాలీవుడ్ స్టార్స్ కు చెమటలు పట్టే రేంజ్ లో ప్రభాస్ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

2 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

2 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

3 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

22 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

22 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

24 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

1 day ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version