Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Kalki 2898 AD: బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం కల్కి సంచలనాలు.. ఈ స్థాయిలో హిట్టైందా?

Kalki 2898 AD: బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం కల్కి సంచలనాలు.. ఈ స్థాయిలో హిట్టైందా?

  • July 23, 2024 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం కల్కి సంచలనాలు.. ఈ స్థాయిలో హిట్టైందా?

కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  మూవీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై పాతిక రోజులు అవుతున్నా ఈ సినిమాకు ప్రతిరోజూ లక్షల సంఖ్యలో టికెట్లు బుక్ అవుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగో వారంలో సైతం కల్కి 2898 ఏడీ సంచలనాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. హిందీలో ఎక్కువ మొత్తం కలెక్షన్లు సాధించిన మూడో దక్షిణాది చిత్రంగా కల్కి 2898 ఏడీ నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన ఏడో సినిమాగా ఈ సినిమా నిలిచింది. హిందీలో ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ 272 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా కల్కి 2898 ఏడీ 275.9 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం కొసమెరుపు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రదర్శితం అవుతున్న సినిమాలన్నీ కల్కి రేంజ్ సినిమాలు కాకపోవడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి సినిమాకు రివ్యూ ఇచ్చిన రాశి.. వాళ్లకు నచ్చుతుందంటూ?
  • 2 స్టార్ హీరో చరణ్ ఉపాసనకు పెట్టిన కొత్త పేరు ఏంటో మీకు తెలుసా?
  • 3 దినసరి కూలీ నవ్యశ్రీ కలలకు ఊపిరి పోసిన సితార.. మంచి మనస్సంటూ?

ఈ ఏడాది 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన తొలి సినిమా కల్కి 2898 ఏడీ కాగా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమాలేవో చూడాల్సి ఉంది. ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ సైతం కల్కి 2898 ఏడీ మూవీ స్పెషల్ మూవీ అనే అభిప్రాయాన్ని వెల్లడిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది.

కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ (Nag Ashwin) ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారని ఫ్యాన్స్ చెబుతున్నారు. థియేటర్లలో సరైన సినిమా లేని సమయంలో కల్కి 2898 ఏడీ విడుదల కావడంతో ఈ సినిమా కలెక్షన్ల జోరుకు ఇప్పట్లో బ్రేక్ వేయడం కష్టమేనని చెప్పవచ్చు. అమితాబ్ (Amitabh Bachchan)  సైతం కల్కి 2898 ఏడీ సినిమా గురించి పలు సందర్భాల్లో ప్రశంసల వర్షం కురిపించడం కొసమెరుపు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

2 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

2 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

3 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

4 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

6 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

4 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

5 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

6 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

7 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version