Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్‌ ఆఫ్‌లైన్‌ ఫొటోలు.. మార్ఫ్‌డ్‌ ఫొటోలు వైరల్‌ చేస్తున్నదెవరు? ఎందుకని?

Prabhas: ప్రభాస్‌ ఆఫ్‌లైన్‌ ఫొటోలు.. మార్ఫ్‌డ్‌ ఫొటోలు వైరల్‌ చేస్తున్నదెవరు? ఎందుకని?

  • March 18, 2023 / 02:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్‌ ఆఫ్‌లైన్‌ ఫొటోలు.. మార్ఫ్‌డ్‌ ఫొటోలు వైరల్‌ చేస్తున్నదెవరు? ఎందుకని?

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మోస్ట్‌ లవబుల్‌ హీరో ఎవరు అంటే.. ప్రభాస్‌ అని చెబుతారు. అందరినీ డార్లింగ్‌ డార్లింగ్‌ అని పిలుచుకునే ప్రభాస్‌ను అభిమానులు డార్లింగ్‌ అని పిలిచి మురిసిపోతుంటారు. ఆయన హాస్పిటాలిటీ, రిసీవింగ్‌ అద్భుతం అని సహ నటులు చెబుతుంటారు. అయితే ఆయన మీద నెగిటివ్‌ పబ్లిసిటీ జరుగుతోంది టాలీవుడ్‌లో అంటే నమ్ముతారా? గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రభాస్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడి నుండి వచ్చాయి, అసలు నిజమైనవే అనే విషయాలు క్లారిటీ లేకుండా ట్రోలర్స్‌ తెగ సర్క్యులేట్‌ చేస్తున్నారు.

‘బాహుబలి’ సినిమాలతో పాన్‌ ఇండియా హీరో అయిపోయిన ప్రభాస్‌.. ఇప్పుడు ఏ సినిమా చేసినా మొత్తం పాన్‌ ఇండియాకే అన్నట్లుగా ఉంటోంది. అయితే వరుసగా ఆయన నుండి వస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోవడం లేదు. ఇప్పుడు ‘ఆదిపురుష్‌’ సినిమాతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత ‘సలార్’ తీసుకొస్తారు. ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. వాటి పనుల్లో ప్రభాస్‌ బిజీగా ఉంటే.. ఆయన మీద అసత్య ప్రచారాలు చేయడానికి సోషల్‌ మీడియాలో ఓ టీమ్‌ బిజీగా ఉంది.

మాస్‌ లుక్‌లో అదరగొట్టే ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ కోసం ప్రభాస్‌ లుక్‌ను మార్చాడు. దీని కోసం చాలా కష్టపడ్డాడు. గత కొన్ని నెలలుగా ప్రభాస్‌ను చూసి ఎవరైనా ఈ విషయం చెప్పేస్తారు. ఈ క్రమంలో ప్రభాస్‌ బాడీ ట్రాన్ఫర్మేషన్‌ ఫొటోలు తీసి ఉంచింది టీమ్‌. అవి పూర్తిగా ఆఫ్ లైన్ ఫోటోలు అని చెప్పొచ్చు. ఆ ఫొటోలే ఆ మధ్య సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌ మార్ఫ్‌డ్‌ ఫొటోలు ట్వీట్లు చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

అవి మార్ఫ్‌డ్‌ ఫొటోలు అని తెలిసిపోతున్నా.. కొంతమంది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు వాటిని షేర్‌ చేస్తున్నారు. వారికి పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉండటంతో.. ఆ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అలాగే డిస్కషన్‌ పాయింట్‌గా మారాయి. దీంతో అసలు ప్రభాస్‌ మీద ఇంత కోపం ఎందుకు? అనే ప్రశ్న మొదలైంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Rajinikanth
  • #Rebel Star Prabhas
  • #SALAAR

Also Read

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

10 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

11 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

18 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 days ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

13 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

14 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

1 day ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

2 days ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version