Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Prabhas, Pawan Kalyan: స్టార్ హీరోలలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ మాత్రమే అలా చేయగలరా?

Prabhas, Pawan Kalyan: స్టార్ హీరోలలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ మాత్రమే అలా చేయగలరా?

  • August 12, 2023 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Pawan Kalyan: స్టార్ హీరోలలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ మాత్రమే అలా చేయగలరా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ లకు స్టార్ హీరోలుగా మంచి గుర్తింపు ఉండగా ఈ స్టార్ హీరోలు వేగంగా సినిమాలలో నటిస్తూ నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నారు. అయితే కొత్త డైరెక్టర్లకు, ఒక సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్లకు, ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు అవకాశాలను ఇస్తూ ప్రభాస్, పవన్ మంచి మనస్సును చాటుకుంటున్నారు. టాలెంట్ ఉన్నవాళ్లను ప్రభాస్, పవన్ ప్రోత్సహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మిగతా స్టార్ హీరోలతో పోల్చి చూస్తే ఈ విషయంలో ప్రభాస్, పవన్ ఎన్నో మెట్లు పైకి ఎక్కారని చెప్పవచ్చు.

ప్రభాస్ (Prabhas) గత మూడు సినిమాలకు పెద్దగా క్రేజ్, పాపులారిటీ లేని డైరెక్టర్లు డైరెక్షన్ చేశారు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఈ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. పవన్ గత సినిమాలు సైతం పెద్దగా పాపులారిటీ లేని డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కడం గమనార్హం. ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తుండగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మరో ఏడు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది.

సలార్ ట్రైలర్ ఈ నెలలోనే రిలీజ్ కానుండగా ప్రశాంత్ నీల్ మరో బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా కొన్ని నెలల గ్యాప్ లోనే ఈ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. సలార్1, సలార్2 సినిమాలు క్రేజీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాల్సి ఉంది.

పవన్ ఓజీ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యమవుతోందని భోగట్టా. ప్రభాస్, పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Prabhas

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

5 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

6 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

6 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

8 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

13 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

7 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version