Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రశాంత్ నీల్ కోసం మారుతీని పక్కన పెట్టిన ప్రభాస్..!

Prabhas: ప్రశాంత్ నీల్ కోసం మారుతీని పక్కన పెట్టిన ప్రభాస్..!

  • May 11, 2024 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రశాంత్ నీల్ కోసం మారుతీని పక్కన పెట్టిన ప్రభాస్..!

సినీ పరిశ్రమ అనేది సెంటిమెంట్లతోనే కాదు ఇగోలతో కూడా నిండి ఉంటుంది. బయటివారికి ఇది తెలియకపోవచ్చు. అలా కనపడకపోవచ్చు కూడా..! ఇది మరీ ట్రాక్ తప్పుతుందేమో. స్ట్రైట్ గా పాయింట్ కి వెళ్ళిపోదాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  మనస్తత్వం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడతను. కలుపుగోలు మనిషి, దగ్గరైతే ఎవ్వరినీ వదులుకోడు. అందుకేనేమో ‘బాహుబలి’లో (Baahubali) ‘అంత మహాబలుడైనా అమ్మ ఒడి పసివాడే’ అంటూ అతనిపై ఓ లైన్ కూడా రాశారు.

సరే ‘దీని వల్ల వచ్చిన సమస్య ఏంటి?’ అని అందరికీ డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నా..! ప్రభాస్…. స్థాయితో సంబంధం లేకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తూ ఉంటాడు. తన వద్ద పనిచేసే దర్శకులని కూడా అంతే..! ప్రభాస్…. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘సలార్’ (Salaar) , మారుతీ (Maruthi Dasari) దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (The Rajasaab)  .. సినిమాలని ఒకేసారి స్టార్ట్ చేశాడు. అయితే ప్రశాంత్ నీల్ ని, మారుతీ..ని అతను ఒకేలా ట్రీట్ చేస్తున్నాడట. నిజంగానే మారుతీ..నీల్ రేంజ్లో సక్సెస్ కొట్టిన దర్శకుడు కాదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కృష్ణమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ప్రతినిధి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఆరంభం సినిమా రివ్యూ & రేటింగ్!

దీని వల్ల నీల్ ఇగో హర్ట్ అయ్యింది. వాస్తవానికి ఇప్పుడు ప్రభాస్ తన కాల్షీట్స్ అన్నీ ‘రాజా సాబ్’ సినిమాకి ఇవ్వాలి. కానీ ఈ నెల చివర్లో ‘సలార్ 2 ‘ షూటింగ్ ను పునఃప్రారంభించి నవంబర్ కి ఫినిష్ చేయాలని ప్రశాంత్ నీల్ టార్గెట్ పెట్టుకున్నాడట. ఇందుకు ప్రభాస్ ని ప్రత్యేకంగా కలిసి కొన్నాళ్ళు ‘ ‘రాజా సాబ్’ ని పక్కన పెట్టండి’ అని రిక్వెస్ట్ చేసాడట.అంత పెద్ద స్టార్ డైరెక్టర్, పైగా ‘సలార్’ తో కం బ్యాక్ హిట్ ఇచ్చిన డైరెక్టర్…

అడిగితే ప్రభాస్ కాదంటాడా? ఇందుకు ప్రేక్షకులు సైతం ఏకీభవిస్తారు. అందుకే ‘రాజా సాబ్’ ని కొన్ని రోజులు హోల్డ్ చేయమని ప్రభాస్.. మారుతీకి చెప్పినట్లు సమాచారం. మరి అలా అయితే 2025 సంక్రాంతికి ‘రాజా సాబ్’ రిలీజ్ అవుతుందా? అంటే …! ‘సలార్’ సెకండ్ పార్ట్ షూటింగ్ కొంత కంప్లీట్ అయ్యింది. సో ప్రభాస్ పార్ట్ వరకు షూటింగ్ కంప్లీట్ అయితే.. ‘రాజా సాబ్’ ని ప్రభాస్ ఫినిష్ చేసే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి.. అలా జరుగుతుందో లేదో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #Prabhas
  • #Prashanth Neel

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

54 mins ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

3 hours ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

5 hours ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

44 mins ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

6 hours ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

8 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

22 hours ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version