Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Prabhas, Ram Charan, Jr NTR: ఆ మూడు సినిమాలు ఒకేసారి మొదలుకానున్నాయట.. రిలీజ్ ఎప్పుడంటే?

Prabhas, Ram Charan, Jr NTR: ఆ మూడు సినిమాలు ఒకేసారి మొదలుకానున్నాయట.. రిలీజ్ ఎప్పుడంటే?

  • July 4, 2024 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Ram Charan, Jr NTR: ఆ మూడు సినిమాలు ఒకేసారి మొదలుకానున్నాయట.. రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో ప్రభాస్ (Prabhas)  , చరణ్ (Ram Charan) , ఎన్టీఆర్ (Jr NTR) ముందువరసలో ఉంటారు. ఈ ముగ్గురు హీరోల సినిమాలు బిజినెస్ పరంగా, కలెక్షన్స్ పరంగా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తారక్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీ, చరణ్ బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబో మూవీ, ప్రభాస్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబో మూవీ మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది. ఈ మూడు ప్రాజెక్ట్ లకు మైత్రీ సంస్థతో సంబంధం ఉందని తెలుస్తోంది.

ఈ మూడు సినిమాల్లో చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ వచ్చే ఏడాది విడుదల కానుండగా మిగతా సినిమాలు 2026లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాల షూటింగ్స్ అనుకున్న విధంగా జరిగితే ఈ సినిమాలు చెప్పిన సమయానికి విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాలు కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓజీ ఓజీ అని అరిచిన ఫ్యాన్స్.. పవన్ రియాక్షన్ ఇదే!
  • 2 గ్రాండ్‌గా వరలక్ష‍్మి శరత్‌కుమార్‌ ప్రీ-వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. వైరల్ అవుతున్న ఫోటోలు!
  • 3 వైరల్ అవుతున్న జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రభాస్, తారక్, చరణ్ భవిష్యత్తు సినిమాలపై ఎన్నో అశలు పెట్టుకున్నారు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  ఇప్పటికే 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. భారీగా పెరిగిన టికెట్ రేట్లు కల్కి 2898 ఏడీ సినిమాకు కలెక్షన్ల పరంగా ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు. నార్త్ అమెరికాలో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఈ సినిమా బుకింగ్స్ పరంగా అదుర్స్ అనిపిస్తోంది.

కల్కి 2898 ఏడీ కలెక్షన్స్ పరంగా అదుర్స్ అనిపిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత ప్రశంసించినా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇతర ఇండస్ట్రీలలో సైతం ఫ్యాన్స్ ను పెంచుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas

Also Read

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

ప్రముఖ సీనియర్ నటుడు మృతి

ప్రముఖ సీనియర్ నటుడు మృతి

related news

Spirit: ‘స్పిరిట్’ లో కాజోల్?

Spirit: ‘స్పిరిట్’ లో కాజోల్?

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Prem Rakshith, Prabhas: ఓకే చేశాడు సర్‌.. ఆ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ సినిమాలో ప్రభాసే నటిస్తాడా?

Prem Rakshith, Prabhas: ఓకే చేశాడు సర్‌.. ఆ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ సినిమాలో ప్రభాసే నటిస్తాడా?

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

trending news

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

18 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

18 hours ago
Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

19 hours ago
Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

19 hours ago
Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

19 hours ago

latest news

VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

18 hours ago
ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

20 hours ago
NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

21 hours ago
VARANASI: ‘ఆదిపురుష్’ పాటను మరిపించేలా.. కీరవాణి కొత్త స్కెచ్! ఆ పాటపైనే ఫోకస్!

VARANASI: ‘ఆదిపురుష్’ పాటను మరిపించేలా.. కీరవాణి కొత్త స్కెచ్! ఆ పాటపైనే ఫోకస్!

21 hours ago
PEDDI: చరణ్ వర్సెస్ శివన్న.. విలనిజమా?

PEDDI: చరణ్ వర్సెస్ శివన్న.. విలనిజమా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version