Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Prabhas: చిరు బర్త్ డేకి ప్రభాస్ గిఫ్ట్ చూశారా?

Prabhas: చిరు బర్త్ డేకి ప్రభాస్ గిఫ్ట్ చూశారా?

  • August 23, 2023 / 09:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: చిరు బర్త్ డేకి ప్రభాస్ గిఫ్ట్ చూశారా?

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అందరినీ సర్ప్రైజ్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. అదెలా అంటే.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కె : కల్కి 2928 AD చిత్రానికి సంబంధించి ఓ చిన్న వీడియోను విడుదల చేశారు మేకర్స్. అందులో ప్రభాస్.. ఫైర్ గన్ తో కనిపించాడు. ఈ వీడియోకి చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలోని ‘చికు చికు చేలం’ సాంగ్ మ్యూజిక్ ని జతచేశారు.

ఇది ‘ప్రాజెక్ట్ కె’ ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ చేసిన వీడియో అంటూ చిత్ర బృందం తెలిపింది. అలాగే ఇది పూర్తిగా ‘చిరు లీక్స్’ నుండి స్ఫూర్తి పొంది రిలీజ్ చేసింది అంటూ ‘ప్రాజెక్ట్ కె’ మేకర్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ప్రభాస్ లుక్ చాలా బాగుంది. అటు చిరు అభిమానులను , ఇటు ప్రభాస్ (Prabhas) అభిమానులను అలరించేలా ఈ వీడియో ఉంది అని చెప్పొచ్చు.

ప్రభాస్ కూడా చిరంజీవికి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. అతని గత చిత్రం ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చాడు ప్రభాస్. ‘రామాయణం’ చేయడం అనేది జన్మ జన్మల అదృష్టం’ అంటూ చిరు చెప్పినట్టు ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అలాగే చిరంజీవి కూడా ప్రభాస్ గురించి చాలా సందర్భాల్లో గొప్పగా ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా చిరు బర్త్ డేకి ‘ప్రాజెక్ట్ కె’ నుండి అప్డేట్ ఎవ్వరూ ఊహించలేదు అని చెప్పాలి.

Straight from the hearts and the editing room of #Kalki2898AD

Here’s wishing our Megastar @KChiruTweets garu an extraordinary birthday!

Inspired by #ChiruLeaks pic.twitter.com/uFrJp8Rx9T

— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 22, 2023

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Prabhas

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

36 mins ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

17 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

18 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

20 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

1 day ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

15 mins ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

30 mins ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

52 mins ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

19 hours ago
Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version