Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మంచు ఫ్యామిలీని సర్ ప్రైజ్ చేసిన ప్రభాస్..!

మంచు ఫ్యామిలీని సర్ ప్రైజ్ చేసిన ప్రభాస్..!

  • June 17, 2020 / 04:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచు ఫ్యామిలీని సర్ ప్రైజ్ చేసిన ప్రభాస్..!

పుట్టినరోజునాడు బయటకు వెళ్లి 3,4 కేకులు కట్ చేసి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం అందరికీ అలవాటే.అయితే ఈ లాక్ డౌన్ వల్ల ఎవరి పుట్టినరోజు వచ్చినా సరే ఇంట్లోనే జరుపుకుంటూ వచ్చారు. ఇంట్లో ఉన్న వాళ్ళే సొంతంగా కేకులు తయారు చేసి పుట్టినరోజు జరుపుకుంటున్న వారితో ఆ కేక్ ను కట్ చేయిస్తూ వచ్చారు. సామాన్య ప్రజల దగ్గరనుండీ సెలబ్రిటీల వరకూ అందరూ ఇదే పద్దతిని ఫాలో అవుతూ వచ్చారు. ఇప్పుడు కొన్ని సడలింపులు ఇచ్చినా.. ఎవ్వరూ బయటకు వెళ్లడం లేదు.

పిల్లల్ని కూడా బయటకు పంపడం లేదు. వైరస్ మహమ్మారి భయంకరంగా విజృంభిస్తుంది కాబట్టి అందరూ ఇళ్లల్లో ఉండడానికే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మన మంచు లక్ష్మీ కూడా ఇంట్లోనే ఉండి తన కూతురి బర్త్ డే ను సెలబ్రేట్ చేసింది.ఇటీవల మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వానా తన ఆరవ పుట్టినరోజు వేడుక‌ని జరుపుకుంది. అయితే ఎప్పటిలాగా తనని బయటకు తీసుకువెళ్లి పుట్టినరోజు జరిపించలేకపోయాను అని మంచు లక్ష్మీ ఫీలయ్యిందట. అయితే ఆ టైములో ప్రభాస్ విద్యా కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి మంచు లక్ష్మీ ను అలాగే ఆమె కుటుంబ సభ్యులను సర్ ప్రైజ్ చేసాడట.

Prabhas surprises Lakshmi Manchu's daughter Vidya Nirvana1

ఇంతకీ ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా.. ‘విద్యకు వీడియో కాల్ చెయ్యడమే’ అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. ప్రభాస్ అలా ఫోన్ చేసి విషెస్ చెప్పి కాసేపు మాట్లాడటంతో ‘విద్య చాలా హ్యాపీగా ఫీలయ్యిందని.దాంతో తనని బయటకు తీసుకువెళ్ళలేదు’ అనే బాధ కూడా పోయింది’ అని మంచి లక్ష్మీ చెప్పుకొచ్చింది. తరువాత ‘మంచు ఫ్యామిలీ మెంబెర్స్ అందరితోనూ ప్రభాస్ సరదాగా కాసేపు మాట్లాడినట్టు’ తెలిపింది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Lakshmi
  • #Prabhas
  • #Vidhya Nirvana
  • #Vidya Nirvana

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

13 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

14 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

15 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

17 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

21 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

16 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

2 days ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version