Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Prabhas: చూడటానికి సింపుల్ గా ఉన్న రేటు మాత్రం కాస్ట్లీ?

Prabhas: చూడటానికి సింపుల్ గా ఉన్న రేటు మాత్రం కాస్ట్లీ?

  • August 5, 2022 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: చూడటానికి సింపుల్ గా ఉన్న రేటు మాత్రం కాస్ట్లీ?

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వేసుకొని దుస్తులు, ధరించే నగలు విషయంలో అందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు వేసుకునే బట్టలు ధరించే నగలపై ఆసక్తి చూపెడుతూ వాటి ధర ఎంత ఉంటుంది అంటూ ఆరా తీస్తున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలలో ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి వారు ఎన్నో బ్రాండ్లకు సంబంధించిన టీషర్ట్ వాచీలు షూస్ వంటివి కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తుంటారు.

పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ మాత్రం చూడ్డానికి ఎంతో సింపుల్ గా కనిపిస్తారు. ఈయన ఏ పార్టీకి వెళ్లిన లేదా ఏవెంట్ కు వెళ్లిన చాలా సింపుల్ డ్రెస్సింగ్ వేసుకొని వెళ్తారు. అయితే ఈయన ఎంత సింపుల్ గా వెళ్ళినప్పటికీ ఆయన ధరించే డ్రెస్సులు మాత్రం చాలా కాస్ట్లీ ఉంటాయని చెప్పాలి. తాజాగా ప్రభాస్ దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరైన విషయం మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ బ్లూ కలర్ టీ షర్ట్ బ్లూ జీన్స్ క్యాప్ పెట్టుకొని ఎంతో సింపుల్ గా కనిపించారు. ఇలా ఇలా చూడటానికి సింపుల్ టీ షర్ట్ ధరించిన దీని ధర చూసి అభిమానులు ఒక్కసారిగా కంగు తిన్నారు. ప్రభాస్ ధరించిన ఈ టీ షర్ట్ ఫేమస్ బ్రాండ్ డాల్స్ గబ్బానా డిజైన్ చేసింది. ఇక ఈ టి షర్ట్ ఖరీదు అక్షరాల 20వేల రూపాయలు.

చూడటానికి సింపుల్ గా కనిపించిన ఈ టీ షర్ట్ ధర 20,000 అని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎన్టీఆర్ కూడా తన అన్న కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఈవెంట్లో ఏకంగా 24 వేల రూపాయల ఖరీదు చేసే టీ షర్ట్ వేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడు ప్రభాస్ ధరించిన టీషర్ట్ ఖరీదు తెలిసి షాక్ అవుతున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Hanu Raghavapudi
  • #Mrunal Thakur
  • #Prabhas
  • #Rashmika

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

59 mins ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

3 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

19 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

20 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

22 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

23 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version