Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఖాళీగా ఎందుకని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తున్నారట

ఖాళీగా ఎందుకని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తున్నారట

  • March 31, 2020 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖాళీగా ఎందుకని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తున్నారట

ప్రభాస్ ప్రస్తుతం ఓ పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి జాన్ అనే వర్కింగ్ వాడుకలో ఉంది. ఈ చిత్ర షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుంది. ఐతే ప్రభాస్ సాహో సినిమా విడుదల తరువాత నాలుగు నెలల విరామం తీసుకున్నారు. దీనితో షూటింగ్ అనుకున్న ప్రకారం పూర్తి కాలేదు. ఐతే సాహో విడుదలకు ముందే జాన్ 20 నుండి 30 శాతం షూటింగ్ పూర్తి చేశారు.

ఇక గత రెండు నెలలుగా నిరవధికంగా ఈ చిత్ర జరుగుతుంది. ఇటీవలే జార్జియా దేశంలో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, పూజ హెగ్డే మరియు ప్రభాస్ పై కొన్ని సాంగ్స్ చిత్రీకరించారని తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ వెంటనే మొదలు కావాల్సిఉండగా కరోనా బంద్ కారణంగా వాయిదా వేశారు. దీనితో ఈ చిత్ర విడుదల 2021కి పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Prabhas Still From Prabhas20

కాగా ఈ మూవీని ఎలాగైనా 2020లో విడుదల చేయాలని నిశ్చయించుకున్న యూనిట్ ఈ బ్రేక్ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారట. త్వరలో జాన్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానుంది సమాచారం. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తికాగా కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉందట. పూర్తయిన చిత్రీకరణ వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారని టాక్. యూవీ క్రియేషన్స్ భారీగా తెరకెక్కిస్తుండగా తెలుగుతో పాటు హిందీ మరియు తమిళ భాషలలో విడుదల కానుంది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhgya Sree
  • #Director Radha Krishna
  • #Jaan
  • #Krishnam Raju
  • #Mytri movie makers

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

12 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

12 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

17 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

17 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

21 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

16 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

22 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version