Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ప్రభాస్-హృతిక్.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్!

ప్రభాస్-హృతిక్.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్!

  • March 9, 2021 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్-హృతిక్.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్!

పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ తో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమాతో నేరుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ప్రభాస్. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని భూషణ్ కుమార్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నారు. మరోపక్క కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా లాంటి అగ్ర నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వీరిలో ఆదిత్య చోప్రా.. ప్రభాస్ నుండి కమిట్మెంట్ తీసుకున్నాడని..

ఓ సంచలన మల్టీస్టారర్ సినిమాకి అతడు రంగం సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రభాస్ 24వ చిత్రంగా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్-హృతిక్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తీయాలని ఆదిత్య చోప్రా నిర్ణయించుకున్నాడని.. ఇప్పటికే తన బ్యానర్ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాకి సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ లతో ‘వార్’ అనే భారీ యాక్షన్ సినిమా తీసిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ క్రేజీ మల్టీస్టారర్ ని డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది.

ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్.. షారుఖ్ ఖాన్ హీరోగా ‘పఠాన్’ అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా రిలీజైన తరువాత దర్శకుడిగా అతడి స్థాయి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలానే ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్ లతో తన రేంజ్ మరింత పెంచుకోవడం గ్యారంటీ. ఇక హృతిక్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఈ ముగ్గురి కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అంటే రికార్డులు బద్దలవ్వడం ఖాయం.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya Chopra
  • #hruthik roshan
  • #Prabhas
  • #Siddarth Anandh
  • #Yash raj Films

Also Read

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

related news

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన  ‘ది రాజాసాబ్’ టీం..!

trending news

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

17 mins ago
Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

11 hours ago
War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

15 hours ago
Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

16 hours ago
VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

18 hours ago

latest news

Kota Srinivasa Rao: కోటా కుటుంబానికి శాపం తగిలిందా?

Kota Srinivasa Rao: కోటా కుటుంబానికి శాపం తగిలిందా?

11 hours ago
Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

15 hours ago
Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

16 hours ago
Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

19 hours ago
Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version