Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Prabhas, Vishal: విశాల్ ను నమ్మి స్టార్ హీరో ప్రభాస్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారా?

Prabhas, Vishal: విశాల్ ను నమ్మి స్టార్ హీరో ప్రభాస్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారా?

  • April 20, 2024 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Vishal: విశాల్ ను నమ్మి స్టార్ హీరో ప్రభాస్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారా?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)  మరో మూడేళ్ల వరకు కెరీర్ పరంగా బిజీ అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ తో సినిమాను తెరకెక్కించడానికి చాలామంది దర్శకులు ఛాన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సినిమాలకు సులువుగా 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. ప్రభాస్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో ఇప్పటికే బాహుబలి2 (Baahubali2) , సలార్ (Salaar) సినిమాలు ప్రూవ్ చేశాయి.

అయితే ప్రభాస్ హీరోగా తన డైరెక్షన్ లో సినిమా చేయాలని స్టార్ హీరో విశాల్ (Vishal) సైతం ఆశ పడుతున్నారు. రత్నం (Rathnam) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశాల్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డిటెక్టివ్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని డిటెక్టివ్ సీక్వెల్ కు కూడా తానే డైరెక్టర్ అని ఆయన వెల్లడించారు. స్టార్ హీరో ప్రభాస్ తో తన డైరెక్షన్ లో ఒక సినిమా తీస్తానని ఆయన అన్నారు. స్టార్ హీరో ప్రభాస్ అంటే యాక్షన్ సినిమాలు చేస్తారని అయితే ప్రభాస్ డార్లింగ్ (Darling) లాంటి లవ్ సినిమాలు కూడా చేస్తాడని తెలుసని విశాల్ పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టెనెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 మై డియర్ దొంగ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మార్కెట్ మహాలక్ష్మీ సినిమా రివ్యూ & రేటింగ్!

తాను మాత్రం ప్రభాస్ తో కొత్త జానర్ లో సినిమా చేస్తానని విశాల్ కామెంట్లు చేయడం గమనార్హం. అయితే ప్రభాస్ విశాల్ కు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ విశాల్ కాంబోలో సినిమా రావడం సులువు కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  విడుదలైతే మాత్రమే ప్రభాస్ తర్వాత సినిమాల అప్ డేట్స్ రానున్నాయి.

ప్రభాస్ బరువు తగ్గి ప్రస్తుతం సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ప్రభాస్ త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని అన్ని టాప్ బ్యానర్లలో ప్రభాస్ నటిస్తున్నారు. ప్రభాస్ త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటుండగా ఈ కాంబోలో సినిమాకు సంబంధించి ఎప్పుడు ప్రకటన వస్తుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ రాజమౌళి (S. S. Rajamouli) కాంబోలో బాహుబలి3 రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Vishal

Also Read

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

35 mins ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

47 mins ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

24 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version