Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » ‘మెగాస్టార్’ ని ఇరుకున పెట్టిన ప్రదీప్ !

‘మెగాస్టార్’ ని ఇరుకున పెట్టిన ప్రదీప్ !

  • April 29, 2017 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మెగాస్టార్’ ని ఇరుకున పెట్టిన ప్రదీప్ !

టాలీవుడ్ లో హీరోలు అందరిలో మెగాస్టార్ కు ప్రత్యేక స్ట్యాచర్ ఉంది. అదే క్రమంలో మెగాస్టార్ అంటే ప్రాణం పెట్టి అభిమానుల నుంచి, కోట్ల కొద్ది డబ్బు పెట్టే నిర్మాతలు ఉన్నారు…ఈ క్రమంలోనే చిరు పాలిటిక్స్ ను పక్కన పెట్టి మళ్ళీ సినిమా పై మోజు పెంకుకుంది..ఇదిలా ఉంటే అటు వెండి తెరపైనే కాకుండా…బుల్లి తెరపై కూడా నిలదొక్కుకోవాలనే విశ్వ ప్రయత్నాల్లో భాగంగా చిరు మా టీవీలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అన్న ప్రోగ్రామ్ చేస్తున్న విషయం తెలిసిందే. అదే క్రమంలో ఆ ప్రోగ్రామ్ పెద్దగా ప్రేక్షక ఆధారణ పొందడం లేదు అన్న సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ ప్రోగ్రామ్ ను నిలబెట్టే క్రమంలో అనేకమంది సెలెబ్రెటీస్ ను తీసుకొస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు చిరు..అందులో భాగంగానే…తెలుగు బుల్లితెర మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ గా బుల్లితెర పై తన క్రేజ్ ను పెంచుకుంటున్న యంగ్ యాంకర్ ప్రదీప్ ని ఆహ్వానించాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈకార్యక్రమంలో ప్రదీప్ తో పాటు ‘జబర్దస్త్’ యాంకర్ రష్మీ కూడ పాల్గొంది.

ఇక ఈ సందర్భంలో ప్రదీప్ మాట్లాడుతూ తన చిన్న తనంలో జరిగిన ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ…చిన్నప్పుడు పెళ్లి కార్డుల్లో పెళ్లి కొడుకు పేరు ముందు చిరంజీవి అని వేసేవారని పెళ్లి కార్డులో అది చూసి ఈపెళ్లి చిరంజీవి బంధువులదని అనుకుని ఆ పెళ్లికి వెళ్తే అక్కడ చిరంజీవి కనిపించపోయేసరికి తాను చిన్నప్పుడు నిరాశ పడిన సంఘటనను బయటపెట్టాడు. ఈ మాటలు ప్రదీప్ నోటి వెంట విన్న వెంటనే చిరంజీవి మాట్లాడుతూ ‘అయితే ఓ పని చేయి నీ పెళ్లి కార్డులో నీ పేరు ముందు చిరంజీవి అని అచ్చు వేసుకో తప్పకుండా నీ పెళ్ళికి వస్తాను’ అని మాట ఇచ్చాడు. ఇదే సందర్భంలో చిరు ఇంతకీ నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా?’ అంటూ అడగగా…ప్రదీప్ కౌంటర్ ఇస్తూ… తనకు అరేంజ్డ్ మేరేజ్ అంటే ఇష్టం అని చెపుతూ తన ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తున్నారని చెపుతూ తన పెళ్ళికి చిరంజీవి తప్పకుండా వస్తానని చెప్పిన మాట తప్ప కూడదు అంటూ చిరంజీవిని ఇరికించాడు. మొత్తంగా అలా ప్రదీప్ తన మనసులోని కోరికను తీర్చున్నాడు అన్న మాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmi Gautam
  • #Anchor Pradeep Machiraju
  • #Chiranjeevi
  • #Meelo Evaru Koteeswarudu show
  • #MEK Show

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

related news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

8 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

12 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

13 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

1 day ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

5 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

5 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

5 hours ago
RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

9 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version