Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Prakash Raj, Jr NTR: తారక్ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ స్పందన ఇదే?

Prakash Raj, Jr NTR: తారక్ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ స్పందన ఇదే?

  • October 6, 2021 / 10:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj, Jr NTR: తారక్ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ స్పందన ఇదే?

ఈ నెల పదవ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనుండగా ప్రకాష్ రాజ్, విష్ణు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్, విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా గెలవాలనే ఆలోచనతో ప్రకాష్ రాజ్, విష్ణు కష్టపడుతున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం “మా” ఎన్నికల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఓటు వేయనని చెప్పినట్టు జీవిత వెల్లడించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని ఎన్టీఆర్ ఓటు వేయనని చెప్పడంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ ఎన్నికలలో ఓటు వేయనని చెప్పడం సరికాదని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ను వచ్చి ఓటు వేయమని కోరతానని అలా మాట్లాడటం సరికాదు బంగారం అని చెబుతానని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. నచ్చిన వాళ్లకు ఓటు వేయాలని ఎన్టీఆర్ కు తాను చెబుతానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. మీడియా ఛానెళ్లు సైతం నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఎన్టీఆర్ ఓటు వేయనని చెప్పడం ఏమిటని కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారో లేదో చూడాల్సి ఉంది. మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై తారక్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. తారక్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షోతో బిజీగా ఉన్నారు. త్వరలో తారక్, కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ మొదలు కానుంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #MAA Elections
  • #Manchu Vishanu
  • #Megastar Chiranjeevi
  • #Movie Artist Association

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 Review in Telugu: 23 సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

trending news

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

38 mins ago
Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

41 mins ago
Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
23 Review in Telugu: 23 సినిమా రివ్యూ & రేటింగ్!

23 Review in Telugu: 23 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Naga Chaitanya: చైతన్య థ్రిల్లర్ మూవీ.. అప్పుడే డీల్స్ క్లోజా?

15 mins ago
Swayambhu: సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

1 hour ago
Chiranjeevi: కూతురి నిర్మాణంలో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత?

Chiranjeevi: కూతురి నిర్మాణంలో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత?

2 hours ago
‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

17 hours ago
మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version