Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Videos » Prasanna Vadanam Trailer Review: సుహాస్ ‘ప్రసన్నవదనం’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prasanna Vadanam Trailer Review: సుహాస్ ‘ప్రసన్నవదనం’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • April 26, 2024 / 09:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prasanna Vadanam Trailer Review: సుహాస్ ‘ప్రసన్నవదనం’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

గతేడాది సుకుమార్ (Sukumar) శిష్యులు వండర్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ‘విరూపాక్ష’ (Virupaksha) తో కార్తీక్ దండు (Karthik Varma Dandu), ‘దసరా’ (Dasara) తో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) .. బ్లాక్ బస్టర్స్ కొట్టారు. ఆయనలానే ఆయన శిష్యులు కూడా చాలా షార్ప్ అని ప్రూవ్ చేశారు. వాళ్ళు మాత్రమే కాదు అంతకు ముందు ‘ఉప్పెన’ (Uppena) తో బుచ్చిబాబు (Buchi Babu Sana) , ‘కుమారి 21 ఎఫ్’ తో పలనాటి సూర్య ప్రతాప్ కూడా బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడు మరో సుకుమార్ శిష్యుడు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

సుహాస్ (Suhas) హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam ) అనే సినిమా మే 3న రిలీజ్ కాబోతోంది. అర్జున్ వై కె ఈ చిత్రానికి దర్శకుడు. ఇతను కూడా సుకుమార్ శిష్యుడే కావడం విశేషం. ఇదిలా ఉండగా.. తాజాగా ‘ప్రసన్నవదనం’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 2 నిమిషాల 17 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్లో సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫేస్ బ్లైండ్ నెస్ సమస్యతో బాధపడే సూర్య అనే పాత్రలో సుహాస్ కనిపిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఏమైందంటే?
  • 2 తల్లైన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
  • 3 నామినేషన్ దాఖలు చేసిన పవన్.. అప్పులు, విరాళాల లెక్క ఇదే!

ఆ సమస్య వల్ల అతను 3 మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? మధ్యలో లవ్ లైఫ్ ఎలా డిస్టర్బ్ అయ్యింది? వంటి ప్రశ్నలు ఈ ట్రైలర్ లేవనెత్తింది అని చెప్పొచ్చు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ‘కలర్ ఫోటో’ (Colour Photo)  ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan) ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) వంటి హిట్లతో సుహాస్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి.. ఈ సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్ దక్కొచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Y.K
  • #Payal Radhakrishna
  • #Prasanna Vadanam
  • #Suhas

Also Read

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

related news

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Suhas: సుహాస్ ఇకనైనా జాగ్రత్త పడాలి.. లేదంటే..!

Suhas: సుహాస్ ఇకనైనా జాగ్రత్త పడాలి.. లేదంటే..!

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

17 hours ago
రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

17 hours ago
Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

20 hours ago
Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

20 hours ago
Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

20 hours ago

latest news

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

21 hours ago
Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

1 day ago
SSMB29: ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

SSMB29: ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

1 day ago
Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

1 day ago
Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version