Prashanth Neel: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అలా ప్లాన్ చేస్తున్నారా?

టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ సలార్ టీజర్ తో మెప్పించారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా కొంతమంది మాత్రం సలార్ టీజర్ అంచనాలను అందుకోలేదని చెబుతున్నారు. అయితే వాస్తవం ఏంటంటే కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతో ప్రశాంత్ నీల్ సినిమాలకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. కేజీఎఫ్2 ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా ఆ సినిమా క్రిటిక్స్ మెప్పు పొందలేదు. సలార్ సినిమాపై ఇప్పటికే ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగాయి.

ఆ అంచనాలను మరీ పెంచడం సరి కాదని టీజర్ లో ప్రభాస్ షాట్స్ ఎక్కువగా లేకుండా ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. అయితే ట్రైలర్ తో మాత్రం ప్రశాంత్ నీల్ ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రశాంత్ నీల్ కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ కు ప్రశాంత్ నీల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సెప్టెంబర్ నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో విడుదల కానుండటంతో ఫ్యాన్స్ సంతోషిసుతున్నారు. ప్రశాంత్ నీల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ప్రశాంత్ నీల్ సినిమాలలో ఎలివేషన్ సీన్లు అద్భుతంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ సలార్ రిలీజ్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించారు.

సినిమా సినిమాకు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రేంజ్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. సలార్ సినిమా భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus