Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » టూ ఎర్లీ టు డిస్కషన్‌ కానీ.. ఇలా కూడా చేస్తారా? ఫ్యాన్స్‌కి పూనకాలే!

టూ ఎర్లీ టు డిస్కషన్‌ కానీ.. ఇలా కూడా చేస్తారా? ఫ్యాన్స్‌కి పూనకాలే!

  • April 11, 2023 / 08:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టూ ఎర్లీ టు డిస్కషన్‌ కానీ.. ఇలా కూడా చేస్తారా? ఫ్యాన్స్‌కి పూనకాలే!

రిలీజ్‌ల రోజు నుండి ఇప్పుడు రీరిలీజ్‌ల రోజులు చూస్తున్నాం. థియేటర్లలో ఈ వారం మంచి సినిమాలు లేవు అనుకున్నప్పుడు లేదంటే ఓ హీరో పుట్టిన రోజునాడు వాళ్ల హిట్‌ సినిమాలు, బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు రిలీజ్‌ చేస్తూ వస్తున్నారు. అంతేకాదు ఆ సినిమాలకు భారీ స్థాయిలో విజయాలు వస్తున్నాయి, వసూళ్లు కూడా వస్తున్నాయి. దీంతో నిర్మాతలు / ఆ సినిమా రిలీజ్‌ చేసేవాళ్లు కూడా ప్రచారం చేస్తున్నారు. దీనికి ఇంకాస్త పెప్ అటాచ్‌ చేస్తూ పవన్‌ కల్యాణ్‌ సినిమా విడుదలవ్వనుంది అని అంటున్నారు.

టైటిల్‌లో చెప్పినట్లు ఈ విషయం టూ ఎర్లీ టు డిస్కస్‌ కానీ.. విషయం మాత్రం భలే ఇంట్రెస్టింగ్‌ ఉంది. అదే కొత్త రీరిలీజ్‌ సినిమా కోసం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తారట. ఇంతకీ సినిమా ఏంటో చెప్పలేదు కదా.. ‘గుడుంబా శంకర్‌’. అవును పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో దారుణమైన ఫలితం అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిన ‘గుడుంబా శంకర్‌’ సినిమానే ఇప్పుడు రీరిలీజ్‌ చేయబోతున్నారట. అవసరమైన సాంకేతిక మార్పులు, చేర్పులు చేసి సినిమాను రిలీజ్‌ చేస్తారట.

అంతే కాదు ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో టీమ్‌ ఉందంటున్నారు. ఈ సినిమా 2004 వచ్చి సరైన ఫలితం అందుకోలేకపోయింది. ‘జానీ’ లాంటి డిజాస్టర్‌ తర్వాత వచ్చిన ఈ సినిమా ఫలితం విషయంలో ఫ్యాన్స్‌ కూడా సంతృప్తిగా లేరు. పవన్‌ లాంటి కమర్షియల్‌ హీరో అలాంటి కామెడీ కథలో నటించడం ఫ్యాన్స్‌కి కూడా నచ్చలేదు. దానికి ప్రధాన కారణం క్లైమాక్స్‌ బాగా వీక్‌గా ఉండటమే.

అయితే, సినిమాలో కామెడీ మాత్రం అందరికీ నచ్చుతుంది. పవన్‌, అలీ, బ్రహ్మానందం, ఆశిష్‌ విద్యార్థి, వేణు మాధవ్‌ ఇలా అందరూ అదరగొట్టేశారు. ఇప్పుడు దానిని నమ్ముకునే రీ రిలీజ్‌ చేస్తున్నారట. మొన్నీమధ్య నాగబాబు ‘ఆరెంజ్‌’ సినిమాను రిలీజ్‌ చేసి మంచి ఫలితమే పొందారు. దారుణమైన డిజాస్టర్‌ అని చరణ్‌ కెరీర్‌లో చెప్పుకునే ఈ సినిమా రీరిలీజ్‌కే మంచి డబ్బులు వచ్చాయి. అలా ‘గుడుంబా శంకర్‌’కి కూడా వస్తాయి అనుకుంటున్నారట. ఇంతకీ చెప్పలేదు కదా.. ఈ సినిమా పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 2న విడుదల చేస్తారట.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashish Vidhyarthi
  • #gudumba shankar
  • #Meera jasmine
  • #pawan kalyan
  • #Veera Shankar

Also Read

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

related news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

trending news

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

46 mins ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

2 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

17 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

18 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

18 hours ago

latest news

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

18 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

43 mins ago
Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

56 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

1 hour ago
Payal Rajput : షూటింగ్ మధ్యలో పాయల్ రాజ్‌పుత్‌కు వింత అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో !

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version