Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prem Rakshit: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ @ ఆస్కార్‌.. అప్పుడు నిర్మాత, ఇప్పుడు కొరియోగ్రాఫర్‌.. ఏం జరుగుతోంది?

Prem Rakshit: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ @ ఆస్కార్‌.. అప్పుడు నిర్మాత, ఇప్పుడు కొరియోగ్రాఫర్‌.. ఏం జరుగుతోంది?

  • February 10, 2023 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prem Rakshit: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ @ ఆస్కార్‌.. అప్పుడు నిర్మాత, ఇప్పుడు కొరియోగ్రాఫర్‌.. ఏం జరుగుతోంది?

‘ఆర్‌ఆర్ఆర్‌’.. ‘నాటు నాటు’ ఇప్పుడు ఈ రెండూ పర్రాయ పదాలు అయిపోయాయి. పాన్‌ ఇండియా సినిమా విడుదలైన ‘ఆర్‌ఆర్ఆర్‌’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచనాలు నమోదు చేసింది. ఈ సినిమా గురించి మొన్నటివరకు హీరోలు, దర్శకుడు గురించే మాట్లాడుతున్నారు. అయితే అంతర్జాతీయ పురస్కారాల వేదిక మీద ‘నాటు నాటు..’ పాటకు పురస్కారాలు రావడం, ఆస్కార్‌ కోసం బరిలో నిలవడంతో ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘నాటు నాటు’ పేర్లే వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో కొన్ని పేర్లు మిస్‌ అయ్యాయని గత కొద్ది రోజులుగా విమర్శలు వస్తున్నాయి.

తాజాగా ‘నాటు నాటు’ విషయంలో మరో వ్యక్తి కూడా హర్ట్‌ అయ్యారు అంటూ వార్తలు మొదలయ్యాయి. అతనే ఆ పాట కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌. ‘నాటు నాటు…’ పాట వినడానికి కంటే చూడటానికే ఎక్కువ బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో రామ్‌చరణ్‌, తారక్‌ స్టెప్స్‌ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు పాటకు అంత అప్లాజ్‌ వచ్చింది అంటే ఆ కొరియోగ్రఫీ కూడా ప్రధాన కారణం.

అయితే పాట గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా.. రాజమౌళి, కీరవాణి పేర్లు వస్తున్నాయి తప్ప.. ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ పేరు రావడం లేదని ఓ విమర్శ ఉంది. పాట రాసిన చంద్రబోస్‌ పేరు కూడా వినిపిస్తోంది కానీ నిర్మాత పేరు ఎక్కడా వినిపించడం లేదనే పుకారూ ఉంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఈ పాట విషయంలో ప్రేమ్‌రక్షిత్‌ మాస్టర్‌ హర్ట్‌ అయ్యారని ఆ వార్త సారాంశం. అయితే ఆయన నిజంగానే హర్ట్‌ అయ్యారా? లేక ఇది ఎవరో పుట్టించిన పుకారా అనేది తెలియడం లేదు.

ఎందుకంటే ఈ పాట గురించి తొలినాళ్లలో ఎక్కడ ప్రస్తావన వచ్చినా, విదేశాల్లో పాటను ఎక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించినా ప్రేమ్‌ రక్షిత్‌ గురించి రాజమౌళి ప్రత్యేకంగా చెప్పారు. ఇటీవల ఆస్కార్‌ నామినేషన్‌ వచ్చినప్పుడు కూడా రాసిన నోట్‌లో నిర్మాత పేరు మరచిపోయారేమో కానీ.. ప్రేమ్‌రక్షిత్‌ పేరు మరచిపోలేదు. కాబట్టి ప్రేమ్‌ రక్షిత్‌ హర్ట్‌ అయ్యారనే మాట నిజం కాదనే చెప్పాలి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Prem Rakshith
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

12 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

12 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

13 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago

latest news

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

12 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

14 hours ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

14 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

14 hours ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version