Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Priya Vadlamani: పద్ధతిగా అందాలు ఆరబోస్తున్న ప్రియా వడ్లమాని.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

Priya Vadlamani: పద్ధతిగా అందాలు ఆరబోస్తున్న ప్రియా వడ్లమాని.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • January 7, 2023 / 08:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priya Vadlamani: పద్ధతిగా అందాలు ఆరబోస్తున్న ప్రియా వడ్లమాని.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

ఈ జనరేషన్ హీరోయిన్లు ఆన్ స్క్రీన్ కంటే కూడా ఆఫ్ స్క్రీన్.. అదేనండీ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్నారు.. లేటెస్ట్ ఫోటోలు, వీడియోలతో రచ్చలేపుతున్నారు.. వాళ్లల్లో ప్రియా వడ్లమాని రూటే సెపరేటు అని చెప్పాలి..చూడగానే అమాయకత్వంతో నిండిన ముఖంతో ఆకట్టుకునేలా కనిపించే ప్రియా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే పిక్స్, వీడియోస్ చూస్తే షాక్ అవుతుంటారు.. గ్లామర్ డోస్ పెంచి అమ్మడు చేసే హంగామా మామూలుగా ఉండదు..

యూత్ పోరగాళ్లకి ఫుల్ కిక్ ఇస్తుంటాయి ప్రియ పిక్స్.. శుభ+లేఖలు, హుషారు, ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది ప్రియా వడ్లమాని.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెని 164K మంది ఫాలో చేస్తున్నారు.. ప్రియా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్‌గా మారాయి.. ‘టాలెంట్‌తో పాటు సాలిడ్ గ్లామర్ కూడా ఉంది.. సరూన సినిమా పడితే అమ్మడి కెరీర్ గ్రాఫ్ మారిపోతుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

View this post on Instagram

A post shared by Priya❄️ (@priyavadllamani)

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priya Vadlamani
  • #Actress Priya Vadlamani
  • #Priya Vadlamani

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

43 mins ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

1 hour ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

2 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version