Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Priyanka Arul Mohan: పవన్ ఆలోచనలన్నీ వాళ్ల గురించే.. ప్రియాంక కామెంట్స్ వైరల్!

Priyanka Arul Mohan: పవన్ ఆలోచనలన్నీ వాళ్ల గురించే.. ప్రియాంక కామెంట్స్ వైరల్!

  • August 21, 2024 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Arul Mohan: పవన్ ఆలోచనలన్నీ వాళ్ల గురించే.. ప్రియాంక కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటున్న హీరోయిన్లలో ప్రియాంక అరుల్ మోహన్ ఒకరు కాగా ఈ నెల 29వ తేదీన ఈ నటి నటించిన సరిపోదా శనివారం  (Saripodhaa Sanivaaram) మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఓజీ సినిమాలో (OG Movie)  సైతం ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తను నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఓజీ సినిమాలో నటించడం పవన్ పక్కన నటించే అవకాశం రావడం నా అదృష్టం అని ప్రియాంక తెలిపారు.

Priyanka Arul Mohan

ఓజీ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు అని ఆమె కామెంట్లు చేశారు. పవన్ (Pawan Kalyan) , నాని  (Nani)  ఇద్దరూ క్రియేటివ్ గా ఉంటారని ప్రియాంక (Priyanka Arul Mohan) పేర్కొన్నారు. క్రియేటివ్ గా ఉండే విషయంలో ఈ ఇద్దరు హీరోలు సేమ్ అని ప్రియాంక వెల్లడించారు. నాని సినిమాల గురించి ఎప్పుడూ కలలు కంటారని పవన్ ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తుంటారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు నాని మాట్లాడుతూ పవన్ ప్రజల్లోకి వెళ్లడం కోసమే సినిమాల్లోకి వచ్చారేమో అని వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై ట్రోల్స్.. జానీ మాస్టర్ ఏమన్నాడంటే?
  • 2 రుహాని శర్మ నుండి ఇలాంటి సీన్స్ ఊహించలేదు కదా..!
  • 3 ఎన్టీఆర్ తో సినిమా.. రియాలిటీ తెలుసుకున్న హరీష్

ఓజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం. ఓజీ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. పవన్ డేట్లు కేటాయిస్తే శరవేగంగా ఈ సినిమా షూట్ పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా బాగున్నాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఓజీ మూవీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుండటం గమనార్హం. ఓజీ 2025 సంవత్సరంలో విడుదలయ్యే ఛాన్స్ ఉండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

చైశోభిత వైవాహిక బంధం అలా ఉంటుంది.. ఆ జ్యోతిష్కుడు ఏమన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #Priyanka Arul Mohan
  • #Saripodhaa Sanivaaram

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

19 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

21 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

21 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

22 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

23 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

18 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

18 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

20 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

20 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version