గోల్డ్ డ్రెస్ లో ప్రియాంక చోప్రా బోల్డ్ అవతార్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ప్రియాంక చోప్రా.. ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.తెలుగులో ఈమె ఎక్కువ సినిమాలు ఏమీ చేయలేదు. రాంచరణ్ నటించిన బాలీవుడ్ మూవీ జంజీర్ ను తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా వల్ల తెలుగు ప్రేక్షకులకు ఈమె కొంచెం ఎక్కువ తెలుసు అని చెప్పాలి.ఆ చిత్రానికి ఈమె 2013 టైంలోనే రూ.20 కోట్లు పారితోషికం తీసుకుని ఇంకా ఎక్కువగా వార్తల్లో నిలిచింది.

అలాగే సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే హాట్ ఫోటోలు మామూలుగా ఉండవు. గ్లోబల్ హీరోయిన్ కాబట్టి .. ఈమె గురించి ఏ వార్త వచ్చినా అది వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇక ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు గురించి చెప్పనవసరం లేదు. అందాలను ఎక్కడా దాచుకోకుండా విచ్చల విడిగా వడ్డిస్తూ ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోల్లో గోల్డ్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఆమె లేటెస్ట్ హాట్ ఫోటోలను లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

5

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12


వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus