Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మరో వంద కోట్ల సినిమాకు శ్రీకారం చుడుతున్న అల్లు అరవింద్

మరో వంద కోట్ల సినిమాకు శ్రీకారం చుడుతున్న అల్లు అరవింద్

  • January 17, 2019 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో వంద కోట్ల సినిమాకు శ్రీకారం చుడుతున్న అల్లు అరవింద్

బాలీవుడ్ లో మొట్టమొదటి 100 కోట్ల సినిమాను ప్రొడ్యూస్ చేసిన మన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తన బ్యానర్ లో ఆల్రెడీ మూడు వంద కోట్ల సినిమాలు తీసి నిర్మాతగా తన స్థాయిని పెంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యానర్ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు సన్నద్ధమవుతున్నాడు అల్లు అరవింద్. తమ బ్యానర్ ను 100 కోట్ల క్లబ్ లో జాయిన్ చేసిన “గజినీ”కి సీక్వెల్ గా “గజిని 2” ప్రొడ్యూస్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈమేరకు ఆల్రెడీ టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యింది.

  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ “గజిని 2” తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది. ఈ సెక్వెల్లో ఒరిజినల్ వెర్షన్ స్టార్లైన అమీర్ ఖాన్, సూర్యలలో ఎవరు నటిస్తారనేది తెలియదు కానీ.. 2019లో మొదలవ్వనున్న క్రేజీయస్ట్ ప్రొజెక్ట్ ఇదే కావచ్చు. ఈ ప్రొజెక్ట్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు> ఎవరు నటిస్తారు వంటి డీటెయిల్స్ అన్నీ తెలియాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Aravind Producer
  • #Alluarvind
  • #geetha arts
  • #Ghajini

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

10 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

11 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

11 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

12 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

12 hours ago

latest news

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

6 hours ago
Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

22 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version