Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Dvv Danayya: వరుస సినిమాలతో బిజీ అవుతున్న డీవీవీ దానయ్య!

Dvv Danayya: వరుస సినిమాలతో బిజీ అవుతున్న డీవీవీ దానయ్య!

  • March 2, 2022 / 04:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dvv Danayya: వరుస సినిమాలతో బిజీ అవుతున్న డీవీవీ దానయ్య!

భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత భారీ పాన్‌ ఇండియా సినిమా నిర్మిస్తున్నారు డీవీవీ దానయ్య. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడు… దాని ఫలితం మీద నిర్మాతగా ఆయనకు ఎంతో టెన్షన్‌ ఉంటుంది అనుకుంటారు. కానీ ఆయనను చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఆ సినిమా అయిపోయిందిగా… ఇక కొత్త సినిమాల సంగతేంటి అంటూ ఫ్యూచర్‌ లైనప్‌ మీద దృష్టి పెట్టారు.

దానయ్య ప్రొడక్షన్‌ హౌస్‌లో ప్రస్తుతం ఐదు సినిమాల ఆలోచనలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. దీంతో దానయ్యా… నీ ప్లానింగ్‌ సూపరయ్యా అంటున్నారు నెటిజన్లు. ఓసారి ఆయన లైన్‌ చూసే ప్రయత్నం చేస్తే… అన్నీ భారీ చిత్రాలే. అందులో కొన్ని పాన్‌ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయంటున్నారు. చిరంజీవి – వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఓ సినిమాను ఇటీవల అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని సమాచారం. ఇది కాకుండా మరో నాలుగు సినిమాల ప్లాన్స్‌ రెడీ చేస్తున్నారట.

చిరంజీవి సినిమా తర్వాత డీవీవీ మూవీస్‌ నుండి స్టార్ట్‌ అయ్యే సినిమా ప్రభాస్‌ – మారుతిల ‘రాజా డీలక్స్‌’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎక్కడా అఫీషియల్‌ సమాచారం లేదు. అయితే ప్రీ ప్రొడక్షన్‌ పనులు అయితే జరిగిపోతున్నాయని మాత్రం సమాచారం. స్క్రిప్ట్‌ కొలిక్కి వచ్చిందని, సినిమా కోసం సెట్స్‌ రెడీ చేస్తున్నారని వార్తలు. ఈ సినిమాకు డీవీవీ దానయ్యే నిర్మాత అని సమాచారం. దీంతో పాటు మెగా కాంపౌండ్‌లో మరో రెండు సినిమాలు చేయనున్నారట డీవీవీ దానయ్య.

రామ్‌చరణ్‌ – ప్రశాంత్‌ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉందని ఆ మధ్య అనౌన్స్‌ చేశారు. ఎప్పుడు, ఏంటి అనేది చెప్పలేదు కానీ… ఈ సినిమాకు డీవీవీ దానయ్యనే నిర్మాత. త్వరలోనే పూర్తి సమాచారం రావొచ్చు. ఇది కాకుండా పవన్‌ కల్యాణ్‌ – సుజీత్‌ కాంబోలో ఓ కాన్సెప్ట్‌ ఓకే అయ్యిందంటున్నారు. తమిళ సూపర్‌ హిట్‌ ‘తెరి’ని తెలుగులోకి తీసుకొస్తారని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమా తెలుగులో విడుదలైంది కూడా. మరి అదే చేస్తారా? అంటే గతంలో పవన్‌ ఇలాంటి సినిమాలు చేసున్నారు కాబట్టి అవుననే సమాధానం వస్తోంది.

ఈ సినిమాలు కాకుండా నాగచైతన్యతో కూడా ఓ సినిమా ఉంది. సో ఐదు సినిమాలతో దానయ్య లైనప్‌ రెడీ. మీరు చూడటానికి రెడీయా?

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Dvv Danayya
  • #naga chaitanya
  • #pawan kalyan
  • #Raja Deluxe

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

51 mins ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

2 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

2 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

17 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

18 hours ago

latest news

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

1 hour ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

3 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

3 hours ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

4 hours ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version