Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Natti Kumar, Chiranjeevi: చిరంజీవి మీటింగ్ పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..!

Natti Kumar, Chiranjeevi: చిరంజీవి మీటింగ్ పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..!

  • August 17, 2021 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Natti Kumar, Chiranjeevi: చిరంజీవి మీటింగ్ పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..!

నిన్న ఇండస్ట్రీ పెద్దలతో మెగాస్టార్ చిరంజీవి తన సొంత ఇంట్లో ఓ మీటింగ్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని ఆయన కలిసి ఏపీలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల సమస్యల గురించి చర్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏ ఏ అంశాలను ప్రధానంగా ఏపీ సి.ఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలి అనే అంశాల పై నిన్న ఇండస్ట్రీ పెద్దలతో ఆయన భేటీ అయ్యారు. అయితే చిరు మీటింగ్ పై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్.. సంచలన కామెంట్లు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. “చిరంజీవి గారు మీరంటే నమ్మకం , గౌరవం ఉంది, దయచేసి విభజించి పాలించకండి.మీకు చిన్న సినిమా నిర్మాతలు గుర్తున్నారా..లేరా..?ఏపీ సీఎం జగన్ గారు ,ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను , ఫిల్మ్ ఛాంబర్ ను ఆహ్వానించకుండా..పర్సనల్ గా ఎందుకు పిలుస్తున్నారు.ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 35 జి వో అమలు కావడం లేదు, ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు.సినిమా టికెట్ 100 రూపాయలు , B , C థియేటర్ లలో 30 నుంచి 50 చెయ్యాలి. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 35 జి వోని రద్దు చేయొద్దు.టికెట్ రేట్లు 100 రూపాయలు ఉండటం వల్లే ‘తిమ్మరసు’ , ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.

హీరో బాలకృష్ణ ను , నిర్మాతల మండలి వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీని మీరు ఎందుకు పిలవలేదు.?చిరంజీవి గారు… ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మా అసోసియేషన్ కాదు , 24 శాఖలు ఉంటాయని గ్రహించండి.మీ మీటింగ్ లో పెద్ద నిర్మాతలు తప్ప.. చిన్న నిర్మాతలు లేరు.161 జి వో ఇచ్చిన సినిమా హబ్ గా స్థలం ఇస్తానని ఎందుకు స్పందించడం లేదు.కరోనా టైం లో థియేటర్స్ కి 3 నెలలు కరెంట్ బిల్లు సబ్సిడి ఇస్తామని హామీ ఇచ్చారు… అమలు కాలేదు.చిరంజీవి గారు… చిన్న ,పెద్ద వాళ్ళను కలుపుకొని పోవాలి. ఏపీ లో 35 జి ఓ అమలు కావడం లేదు. జాయింట్ కలెక్టర్ ఆర్.డి.ఓ ,ఎం.ఆర్.ఓ లతో మాట్లాడినా ప్రయోజనం లేదు.చిన్న సినిమాకు 5 షోలు.. నా చిన్నప్పటి నుండీ వింటున్నాము…ఇంతవరకు అమలుకాలేదు.

తెలంగాణ లో సినిమా హబ్ అని ప్రకటిస్తున్నారు…ఏపీ పరిస్థితి ఏంటి…? ఓటీటీ లో పెద్ద సినిమాలు విడుదల చేస్తూ థియేటర్లకు అన్యాయం చేస్తున్నారు. సురేషబాబు ‘నారప్ప’ సినిమాని ఓటీటీలో విడుదల చేశారు.థియేటర్ ల వల్లే తాము పెద్ద వాళ్లం అయ్యామని, మాకు ఇంతమంది అభిమానులు ఏర్పడ్డారని, ఇంత ఇమేజ్ వచ్చిందని సినీ పెద్దలు మరచిపోకూడదు.బాలయ్యని ఎందుకు పిలవలేదు.దాసరి గారి తర్వాత చిరంజీవి గారిని మేము గౌరవిస్తాం. అయితే ఈ విషయాలన్నిటిని ఆయన దృష్టిలో పెట్టుకుని చిరంజీవి గారు అందరివాడిగా ముందుకు సాగాలి.గతంలో చిరంజీవి గారు, నాగార్జున గారు తదితరులు అందరూ కలిసి ఏపీ సీఎం మీటింగ్ కు వెళ్లారు కదా! అప్పటి హామీలు ఒక్కటీ నెరవేరలేదు. వాళ్లు ఆ హామీలను ఎంతవరకు ఫాలో అప్ చేశారు” అంటూ నట్టికుమార్ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #CM Jagan
  • #Megastar Chiranjeevi
  • #Natti Kumar
  • #Producer Natti Kumar

Also Read

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

related news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

trending news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

16 hours ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

17 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

17 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

19 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

20 hours ago

latest news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

2 days ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

2 days ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

2 days ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version