Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » SKN: ‘బేబీ’ హిందీ రీమేక్..ఎస్.కె.ఎన్ తెలివితేటలు మామూలుగా లేవుగా!

SKN: ‘బేబీ’ హిందీ రీమేక్..ఎస్.కె.ఎన్ తెలివితేటలు మామూలుగా లేవుగా!

  • February 8, 2024 / 11:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SKN: ‘బేబీ’ హిందీ రీమేక్..ఎస్.కె.ఎన్ తెలివితేటలు మామూలుగా లేవుగా!

నార్త్ లో ప్రభాస్ కి భీభత్సమైన క్రేజ్ ఉంది. ‘బాహుబలి’ తో హిందీలో కూడా స్టార్ డం సంపాదించుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత వచ్చిన ‘సాహో’ ‘సలార్’ సినిమాలు కూడా అతని హిందీ మార్కెట్ ని బలపరిచాయి అని చెప్పవచ్చు. ప్రభాస్..లానే ‘పుష్ప’ తో హిందీలో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు అల్లు అర్జున్.’పుష్ప 2′ పై హిందీలో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ హీరోల సినిమాలు భవిష్యత్తులో అక్కడి స్టార్ హీరోలతో పోటీ పడటం ఖాయం.

అలాగే హిందీ జనాలు సౌత్ సినిమాలపై మోజు పెంచుకున్నారు.’కార్తికేయ 2′ ‘హనుమాన్’ వంటి సినిమాలు అక్కడ కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందుకే తెలుగులో సూపర్ హిట్ అయిన ‘బేబీ’ ని హిందీలో కూడా రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు నిర్మాత ఎస్.కె.ఎన్. అక్కడి స్టార్ల వారసులతో ‘బేబీ’ రీమేక్ ను రూపొందించాలి అనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

సాయి రాజేషే.. హిందీ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు అని ఎస్.కె.ఎన్ తెలిపాడు. ఈ సందర్భంగా ‘అల్లు అర్జున్ కి హిందీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి కాబట్టి ‘బేబీ’ హిందీ రీమేక్ ప్రమోషన్స్ కోసం అతన్ని వాడే అవకాశం ఉందా?’ ‘ అన్ని ఓ రిపోర్టర్ ఎస్.కె.ఎన్ ను ప్రశ్నించాడు.

Big Exam For Prabhas & Allu Arjun1

అందుకు (SKN) ఎస్.కె.ఎన్.. ‘అల్లు అర్జున్ మాత్రమే కాదు, మా ఫ్రెండ్ మారుతీతో సినిమా చేస్తున్నారు కాబట్టి ప్రభాస్ గారు కూడా ‘బేబీ’ హిందీ రీమేక్ ను ప్రమోట్ చేస్తారు’ అంటూ ఎస్.కె.ఎన్ చెప్పుకొచ్చాడు. ఇక ‘బేబీ’ హిందీ రీమేక్ కోసం ‘కల్ట్’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు కూడా ఎస్.కె.ఎన్ చెప్పుకొచ్చాడు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #baby movie
  • #Prabhas

Also Read

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

related news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

trending news

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

6 mins ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

2 hours ago
Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

3 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

5 hours ago
Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago

latest news

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

16 mins ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

2 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

5 hours ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

5 hours ago
Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version