Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

  • July 13, 2026 / 11:03 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

ఒక పెద్ద సినిమాలో నటిస్తున్న యాక్టర్‌ వేరే సినిమా వస్తోంది అంటే.. ఆ పెద్ద సినిమా హీరో ఫ్యాన్స్‌కి పండగే. అదీనూ ఆ సినిమా మల్టీస్టారర్‌, పాన్‌ ఇండియా, పెద్ద దర్శకుడి సినిమా అయితే డబుల్‌ పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే వేరే సినిమా ప్రచారం కోసం మీడియా ముందుకు వచ్చే హీరో.. కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతారు కాబట్టి. అలా ఇప్పుడు ‘వారణాసి’ సినిమా గురించి.. ఆ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన మరో సినిమా ‘ఐ, నోబడీ’ ప్రచారంలో భాగంగా ‘వారణాసి’ ముచ్చట్లు వచ్చాయి.

Prithviraj

మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కుంభ అనే ప్రతినాయక పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి చెబుతూ.. ‘ఎంపురాన్‌’ సినిమా షూటింగ్‌లో ఉండగా ‘కాల్‌ చేయవచ్చా’ అని రాజమౌళి మెసేజ్‌ చేశారట. వెంటనే పృథ్వీరాజ్‌ ఆయనకు ఫోన్‌ చేశారట. ప్రస్తుతం ఓ కథ సిద్ధం చేశాం.. అందులో విలన్‌ పాత్ర బాగుంటుంది. మీకు ఆసక్తి ఉంటే కథ వినండి అని అన్నారట.

Prithviraj Sukumaran As Kumbha Look From SSMB29 Movie

‘ఎంపురాన్‌’ షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తవగానే హైదరాబాద్‌ వచ్చిన కథ విన్నారట. దాదాపు మూడున్నర గంటల పాటు అద్భుతంగా, ఒక సినిమా చూపించినట్లు కథ చెప్పారట. ఓ గంట తర్వాత రూమ్‌ చాలా చల్లగా ఉంది అనిపించింది. అయితే మధ్యలో ఆపమనడం భావ్యం కాదనిపించి అలానే ఉండిపోయారట పృథ్వీరాజ్‌. తనకు చలిగా ఉంటే, కథ చెప్పటం పూర్తయ్యే సమయానికి రాజమౌళి చొక్కా చెమటతో తడిసిపోయిందని పృథ్వీరాజ్‌ చెప్పారు.

మొన్నీమధ్య మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా టేక్‌ల విషయం మాట్లాడారు. ఒక షాట్ కోసం తాను, మహేశ్ బాబు ఉదయాన్నే సెట్స్‌కి వచ్చారట. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్క షాట్ కోసమే షూట్‌ చేశారట. సుమారు 100 టేక్‌లు అయినా ఆ షాట్‌ అవ్వలేదట. సాయంత్రం అయిపోయేసరికి.. ప్యాకప్.. దీన్ని రేపు ఉదయం మళ్లీ చేద్దాం అని అన్నారని పృథ్వీరాజ్‌ చెప్పిన విషయం మీకు తెలిసే ఉంటుంది.

ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Prithviraj Sukumaran
  • #SS Rajamouli
  • #Varanasi

Also Read

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

trending news

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

5 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

5 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

7 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

8 hours ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

11 hours ago

latest news

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

6 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

7 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

9 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

10 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version