Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Puja Kolluru: ఆమె లాంటి దర్శకురాలు అవ్వాలనేదే నా కోరిక: పూజ

Puja Kolluru: ఆమె లాంటి దర్శకురాలు అవ్వాలనేదే నా కోరిక: పూజ

  • October 22, 2023 / 04:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puja Kolluru: ఆమె లాంటి దర్శకురాలు అవ్వాలనేదే నా కోరిక: పూజ

సినిమా పరిశ్రమలో మహిళకు ప్రాధాన్యమివ్వాలి, మహిళల రాక పెరగాలి అంటూ పెద్ద ఎత్తున లెక్చర్లు ఇస్తుంటారు మన టాలీవుడ్‌లో. ఆ మాటకొస్తే అలా వచ్చినవాళ్లు ఎంతవరకు రాణిస్తున్నారు అనేదే ప్రశ్న. హీరోయిన్లు, ఫీమేల్‌ యాక్టర్లు తప్ప మిగిలిన విభాగాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎన్నో కష్టాలు పడి ముందుకొచ్చినవాళ్లకు.. అందులోనూ దర్శకత్వ శాఖలో ముందుకొచ్చినవాళ్లకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ దర్శకురాలు పూజ కొల్లూరును అడిగితే చెబుతారు.

రాజకీయాలు… ఎన్నికల నేపథ్యంలో సాగే సినిమాలు మనకు కొత్తేం కాదు. ఇప్పటికే మనం చాలా సినిమాలు చూశాం. అయితే ఇప్పటిదాకా వచ్చిన అలాంటి సినిమాలు రాజకీయ నాయకుల కోణాన్ని ఆవిష్కరించినవే. అసలు ఓటు ఎందుకు వేయాలి అని ఓ ఓటరు ప్రశ్నించే యాంగిల్‌లో తెరకెక్కిన ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ సినిమాను పూజ కొల్లూరు తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 27న వస్తున్న సందర్భంగా… ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో పరిశ్రమలో తన తొలి నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

ఈ సినిమాకు ముందు (Puja Kolluru) పూజ… తన సొంత కథల్ని నిర్మాతలకి వినిపించారట. అయితే ‘ఇది మరో ఐదేళ్ల తర్వాత తీయాల్సిన సినిమా’ అని కొంతమంది అన్నారట. మరికొంతమంది అయితే ‘అమ్మాయివి కదమ్మా, రొమాంటిక్‌ ప్రేమకథ చెప్పొచ్చు కదా’ అనేవారట. నిజానికి వాళ్లు అలా అనడంతో తప్పు లేదు కానీ, విభిన్నమైన చిత్రాలు తీసి నా ప్రత్యేకతని చాటుకోవాలనేది ఆశ అని చెప్పారు పూజ.

దివంగత దర్శకురాలు, నటి అయిన విజయనిర్మల తరహాలో వైవిధ్యమైన సినిమాలు తీసి మెప్పించాలనేది నా ఆలోచన అని పూజ చెప్పారు. నేటి తరం యువతలా మార్వెల్‌ సినిమాలు చూస్తూ పెరిగానని, థ్రిల్లర్‌ సినిమాలు, యాక్షన్‌ సినిమాలంటే ఇష్టమని చెప్పిన పూజ… అలాంటి సినిమాలు తీసే అవకాశమే రావాలి అని కోరుకుంటున్నాను అని చెప్పారు. అయినా తనకు ఎదురైన అనుభవాలు ఏ పరిశ్రమలోనైనా సాధారణమే అని ముందుకు సాగుతున్నాను అని చెప్పారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puja Kolluru

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

9 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

9 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

10 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

13 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

15 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

13 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

14 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

15 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

16 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version