Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పాత కధనే….మళ్ళీ చెబుతున్నాడా??

పాత కధనే….మళ్ళీ చెబుతున్నాడా??

  • October 12, 2016 / 09:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాత కధనే….మళ్ళీ చెబుతున్నాడా??

టాలీవుడ్ టాలెంట్ దర్శకుల్లో మన పూరీ జగన్నాధ్ ఒకరు…ఆయన తీసే ప్రతీ సినిమాలో కధ విషయం ఎలా ఉన్నా….స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం పూరీ మార్క్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది….అంతేకాదు….ఆయన డైలాగ్స్, స్క్రీన్ పై పాత్రల ప్రెసెన్స్ అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు పూరీ…ఎన్టీఆర్ తో దాదాపుగా 10ఏళ్ల గ్యాప్ తరువాత “టెంపర్” సినిమా చేసి భారీ హిట్ అందుకున్న పూరీ….వెనువెంటనే కల్యాణ్ రామ్ తో “ఇజమ్” సినిమాను చాలా భారీగా తెరకెక్కించాడు….

ఈమధ్యనే విడుదలయిన ఈ సినిమా టీజర్ మరియు పాటలు మంచి క్రేజ్ ను సంతరించుకుని సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇదిలా ఉంటే పూరీ జగన్నాధ్ రూటు మార్చడట…..ఇప్పటివరకూ తాను తీసిన కధలకే మళ్ళీ ప్రాణం పోస్తాను అంటున్నాడు…ఇంతకీ విషయం ఏమిటంటే….పూరీ కధలు రాసుకోవడంలో కూడా చాలా డిఫరెంట్ అనే చెప్పాలి… రవి తేజతో ‘దేవుడు చేసిన మనుషులు” సినిమా తీసిన పూరీ…..ఆ కధ ఫెయిల్ కావడంతో..రూటు మార్చి ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో రూటు మార్చాడు… అయితే ఆది సక్సెస్ కావడంతో ఇజమ్ తో మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు…అయితే ఇలా మార్చుకుంటూ పోతే కష్టం అనుకున్నాడో ఏమో కానీ…మొత్తానికి అనవసరమైన కొత్త కథలకు పోకుండా.. గతంలో తాను తీసిన కథలకే ఇప్పుడు రెండో కథను రాసేందుకు రెడీ అవుతున్నాడట….అంటే ఆ కధలకు సీక్వేల్ అన్న మాట…ఈడియట్ – పోకిరి – బిజినెస్ మ్యాన్ – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయ్ మొదలగు సినిమాల కథల నిజంగానే చాలా కిక్కిస్తాయి.

వాటి కోసం ఇప్పుడు పూరి సీక్వెల్ కథలను రెడీ చేస్తున్నాడట. అంతేకాదండోయ్ ఒకవేళ మెగా ఫ్యామిలీలో ఎవరైనా చేస్తానంటే మాత్రం మనోడు బద్రి సీక్వెల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి కొత్త ప్రయత్నాలు ఎందుకు అనుకున్నాడో ఏమో…కానీ పాత కధలనే మళ్లీ రిపీట్ చేస్తున్నాడు మన దర్శకుడు…మరి ఈ ఫొర్ములా ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ISM Movie
  • #Kalyan Ram
  • #NTR
  • #Puri Jagannadh

Also Read

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

20 mins ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

8 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

8 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

4 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

5 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

8 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

9 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version