Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మహేశ్, ఎన్టీఆర్ లతో పూరి సినిమాలు డౌటే..?

మహేశ్, ఎన్టీఆర్ లతో పూరి సినిమాలు డౌటే..?

  • October 20, 2016 / 07:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేశ్, ఎన్టీఆర్ లతో పూరి సినిమాలు డౌటే..?

‘జనగణమన’ సినిమాతో పూరి, మహేశ్ హ్యాట్రిక్ కొడతారని అందరూ అనుకుంటుండగా సడెన్ గా పూరి ఓ బాంబు పేల్చారు. అప్పట్లో మహేశ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కథ సిద్ధం చేసిన పూరి వెంటనే సూపర్ స్టార్ కి వినిపించారట. ప్రిన్స్ కూడా బాగుందనడంతో పూరి విషయాన్ని బయటికొదిలేశాడు. తర్వాత ఇప్పటివరకు మహేశ్ ఆ కథ గురించి మాట మాత్రంగానైనా నోరు మెదపడం లేదట. ప్రస్తుతం మురుగదాస్ తో చేస్తున్న ద్విభాషా చిత్రం పూర్తి కాగానే మహేశ్ ‘జనగణమన’ సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్తాడని నిన్నటిదాకా ప్రచారం జరుగగా ఇప్పుడు సినిమా ఉన్నట్టా.. లేనట్టా? అన్న ప్రశ్న మొదలైంది.

అన్నట్టు ఈ సినిమా కథాంశాన్ని పూరి కొంత లీక్ చేశారు. ఈ మధ్యకాలంలో పూరి తెరకెక్కించిన కథల్లో ఏదో ఒక సామాజికాంశం కనపడుతూనే ఉంది. తాజాగా రూపొందించిన ‘ఇజం’ సినిమాని జర్నలిజం నేపథ్యం నడుస్తుందన్న పూరి ‘జనగణమన’ తాను సమాజాన్ని చూసే కోణం తెలుస్తుందన్నారు. ‘క్రమశిక్షణ’ అనే అంశాన్ని ‘జనగణమన’లో ప్రస్తావించనున్నారట. వ్యక్తిగత క్రమశిక్షణ తప్పడం వల్లే వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందన్నది కథ. మహేశ్ కి ‘శ్రీమంతుడు’తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివతో చేయనున్న కథ కూడా ఇదే తరహాలో ఉంటుందట. దాంతో మహేశ్ ‘ఏం చేయాలా..?’ అన్న డైలమాలో పడ్డాడు కాబోలు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. బాల్ మహేష్ కోర్ట్ లోనే వదిలేశాడు పూరి. సో ఈ సినిమా గురించి ఇక ఏదైనా తెలియాలంటే అది మహేష్ నుండి రావాల్సిందే.

అటు ఎన్టీఆర్ సినిమా పైన పూరి పెదవి విప్పారు. హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్న ఎన్టీఆర్ తనకు ‘టెంపర్’ లాంటి హిట్ ఇచ్చిన పూరితోనే తర్వాతి సినిమా చేస్తారన్న ప్రచారం జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతోన్న ‘ఇజం’ తర్వాత పూరి ఎన్టీఆర్ తో సినిమా చేస్తారని నందమూరి అభిమానులు అనుకుంటుండగా ఆ సినిమా ఖరారు కాలేదని వారికి నిరాశ మిగిల్చారు. ఇదిలా ఉంటే పూరి సినిమాలతో స్టార్ స్టేటస్ పొందిన రవితేజతో ఓ సినిమా చేసే ఆలోచన ఉందని చెప్పాడు పూరి. అయితే రవితేజ చేతిలో సినిమాలు లేవు గనక ఇతగాడు జాలీగా దేశాలన్నీ చుట్టేస్తున్నాడు. అక్కడితో ఆగక పదిహేనేళ్ళ నుండి విశ్రాంతి లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాం. ఇక వాటిని వదిలేసి రమ్మని పూరీని కూడా పోరు పెడుతున్నాడట. మరి రవితేజ మాట ప్రకారం పూరి విదేశాల్లో ఊరేగుతారా లేక రవితేజని తీసుకొచ్చి మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యేలా చేస్తారా అన్నది తేలాల్సుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #ISM Movie
  • #Mahesh Babu
  • #NTR
  • #Temper Movie

Also Read

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

related news

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

trending news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

2 hours ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

2 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

4 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

5 hours ago

latest news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

1 day ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

1 day ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

1 day ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version