ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ ‘పుష్ప 2′(Pushpa 2 The Rule) . ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక (Rashmika Mandanna) హీరోయిన్ కాగా శ్రీలీల (Sreeleela) ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రమోషనల్ కంటెంట్ తో ‘పుష్ప 2’ క్రియేట్ చేసిన వండర్స్ అన్నీ ఇన్నీ కావు. పైగా ‘పుష్ప'(ది రైజ్) (Pushpa) సూపర్ హిట్ అవ్వడంతో దీనికి హైప్ బాగా పెరిగింది. దీంతో థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా నార్త్ ఇండియాలో భారీ థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషంగా చెప్పుకోవాలి. ఒకసారి ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ ని గమనిస్తే :
నైజాం | 59.16 cr |
సీడెడ్ | 30.99 cr |
ఉత్తరాంధ్ర | 17.67 cr |
ఈస్ట్ | 9.93 cr |
వెస్ట్ | 7.87 cr |
కృష్ణా | 12.41 cr |
గుంటూరు | 8.91 cr |
నెల్లూరు | 5.91 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 152.85 cr |
కర్ణాటక | 15.95 cr |
తమిళనాడు | 2.50 cr |
కేరళ | 0.77 cr |
ఓవర్సీస్ | 29.11 cr |
నార్త్ | 35.40 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 236.58 cr (షేర్) |
‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇప్పుడున్న హైప్ ను బట్టి చూస్తుంటే వీకెండ్ కే ఆ టార్గెట్ రీచ్ అయ్యేలా కనిపిస్తుంది.