Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ‘క్యూ జి’ కొటేషన్ గ్యాంగ్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

‘క్యూ జి’ కొటేషన్ గ్యాంగ్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

  • August 26, 2024 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘క్యూ జి’ కొటేషన్ గ్యాంగ్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘క్యూజీ గ్యాంగ్ వార్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మాణ వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా టి. ప్రసన్నకుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, శ్రీను గారు, శివనాగు గారు, నిర్మాత వేణుగోపాల్ గారు, ఎన్టీఆర్ శ్రీను గారు పాల్గొన్నారు. ప్రసన్న కుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు. ఈనెల 30న ఈ సినిమాని ఐదు భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ గారు మాట్లాడుతూ : అడగగానే ఈవెంట్ కి వచ్చే మమ్మల్ని సపోర్ట్ చేశారా ప్రసన్న కుమార్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, శివనాగు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది ఒక మంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా. ప్రేక్షకులందరికీ కచ్చితంగా ఏ సినిమా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

ఎన్టీఆర్ ప్రెజెంట్స్ ఎన్టీఆర్ శ్రీను గారు మాట్లాడుతూ : నాకు గురువు దైవం లాంటి వ్యక్తి ప్రసన్నకుమార్ గారు. ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాంటి వ్యక్తి ఈ రోజున మా సినిమాను సపోర్ట్ చేయడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రసన్నకుమార్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, శివనాగు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వివేక్ కుమార్ కన్నన్ గారు బాలా గారి దగ్గర 15 సంవత్సరాలు దర్శకత్వం శాఖలో పనిచేశారు. ఈ సినిమా ఫారెన్ లో అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేశారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

టి. ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ : కాస్టింగ్ నుంచి జాకీ షరాఫ్, సన్నీలియోన్, ప్రియమణి లాంటి పెద్ద స్టార్స్ ని పెట్టుకుని ఈ రోజున కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అలాంటి ఎలిమెంట్స్ తో ఈ సినిమాని నిర్మించారు. అదేవిధంగా ఎన్నో సినిమాలు ని డిస్ట్రిబ్యూట్ చేసిన ఎన్టీఆర్ శ్రీను గారు, వేణుగోపాల్ గారితో కలిసి ఈ సినిమాకి సపోర్ట్ గా నిలబడడం సినిమాకే ప్లస్ అవుతుంది. అదేవిధంగా డ్రమ్స్ శివమణి మ్యూజిక్ అద్భుతంగా ఉండబోతుంది. శివపుత్రుడు లాంటి సినిమా దర్శకత్వం వహించిన బాలా గారి దగ్గర అసిస్టెంట్ గా చేసిన వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. వేణుగోపాల్ గారికి ఎన్టీఆర్ శ్రీను గారికి ఇది సరైన సినిమా అవుతుంది. ప్రేక్షకులందరికీ ఏ సినిమా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ : క్యూ జి ట్రైలర్ పెద్ద షాక్ ఇచ్చింది. ట్రైలర్ చాలా బాగుంది. మంచి క్యాస్టింగ్ ని ఎంచుకున్నారు. ఈ రోజుల్లో ప్రజలకు కావాల్సిన కమర్షియల్ ఫార్మాట్ ఈ సినిమాలో ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి. నిర్మాత వేణుగోపాల్ గారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించి బాగా డబ్బులు తెచ్చి పెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు:
జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్

సాంకేతిక నిపుణులు:
నిర్మాతలు: ఎం. వేణుగోపాల్, వివేక్ కుమార్ కన్నన్, గాయత్రి సురేష్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అరుణ్ పద్మనాభన్
డైరెక్టర్: వివేక్ కుమార్ కన్నన్
సంగీతం: డ్రమ్స్ శివమణి
ఎడిటర్: కె.జె. వెంకట రమణన్
డిజిటల్ మీడియా: డిజిటల్ దుకాణం
పీఆర్ఓ: మధు VR

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arun Padmanabhan
  • #jackie shroff
  • #Priyamani
  • #Quotation Gang
  • #Sara arjun

Also Read

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

related news

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

2026 Tollywood: 2026 టాలీవుడ్‌… అలరించనున్న కొత్త అందాలు

2026 Tollywood: 2026 టాలీవుడ్‌… అలరించనున్న కొత్త అందాలు

వాట్‌ ఏ ట్విస్ట్‌.. ఓవర్‌నైట్‌లో మెయిన్‌ యాక్టర్‌ అయిపోయిన నార్మల్‌ యాక్టర్‌!

వాట్‌ ఏ ట్విస్ట్‌.. ఓవర్‌నైట్‌లో మెయిన్‌ యాక్టర్‌ అయిపోయిన నార్మల్‌ యాక్టర్‌!

trending news

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

58 mins ago
Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

3 hours ago
Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

5 hours ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

5 hours ago
Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

5 hours ago

latest news

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

47 mins ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

2 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

2 hours ago
Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

3 hours ago
Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version