Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘పక్కా కమర్షియల్‌’ ప్లానింగ్‌ చేస్తున్న మారుతి

‘పక్కా కమర్షియల్‌’ ప్లానింగ్‌ చేస్తున్న మారుతి

  • February 10, 2021 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పక్కా కమర్షియల్‌’ ప్లానింగ్‌ చేస్తున్న మారుతి

టాలీవుడ్‌, బాలీవుడ్‌… ఇలా ఏ వుడ్‌ అయినా కాంబినేషన్‌ని మించిన సెంటిమెంట్ ఇంకొకటి ఉండదు. హీరో – హీరోయిన్‌, హీరో – డైరక్టర్‌, హీరోయిన్‌ – డైరక్టర్‌… ఇలా కాంబినేషన్ల లెక్కలు మాట్లాడుతూనే ఉంటారు. ఒకప్పటి లా కాంబినేషన్‌ సినిమాల లెక్క పది దాటకపోయినా, హ్యాట్రిక్‌ అయితే కొడుతున్నాయి. తాజాగా కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ కొట్టడానికి సిద్ధమవుతున్నారు గోపీచంద్‌- రాశీ ఖన్నా. మారుతి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో గోపీచంద్‌, రాశీ ఖన్నా జట్టుకడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

‘జిల్‌’, ‘ఆక్సిజన్‌’ చిత్రాలతో ఇప్పటికే రెండు సార్లు సందడి చేశారు గోపీచంద్ – రాశీ ఖన్నా. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వినోదం పంచబోతున్నారని తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌, జీఏ2 ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. మరోవైపు రాశీ ఖన్నా, మారుతి ఇప్పటికే ఓ సినిమా కోసం పని చేశారు. ‘ప్రతి రోజూ పండగే’ కోసం ఇద్దరూ పని చేశారు. అలా ఇప్పుడు మారుతి – రాశీకి ఇది రెండో సినిమా. మరి అందులో రాశీని ఏంజెల్‌ ఆర్ణగా చూపించిన మారుతి.. ఇందులో ఎలా చూపిస్తారో చూడాలి.

ఈ సినిమాను మారుతి చాలా వైవిధ్యంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కోర్టులో వాదనలు జరుగుతున్నట్లు, మారుతి కొత్త సినిమా వివరాలు ప్రకటించండి అంటూ జడ్జి చెప్పినట్లుగా టీజర్‌ను విడుదల చేసి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాలో గోపీచంద్‌ న్యాయవాదిగా నటిస్తాడని వార్తలొస్తున్నాయి. అలాగే ఇందులో సత్య రాజ్‌ నటించబోతున్నట్లు కూడా గతంలో వార్తలొచ్చాయి. అన్నట్లు ఈ సినిమాకు ‘పక్కా కమర్షియల్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. పేరుకు తగ్గట్టే సినిమా పక్కా కమర్షియల్‌గా ఉండబోతోందట.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Jil
  • #Maruthi
  • #Oxygen
  • #Pakka Commercial

Also Read

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

trending news

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

6 mins ago
Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

2 hours ago
Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

3 hours ago
Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago

latest news

Jailer 2: అమీర్ వల్ల కాలేదు.. షారుఖ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?

Jailer 2: అమీర్ వల్ల కాలేదు.. షారుఖ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?

2 mins ago
Varanasi: రాజమౌళికి ‘కంటికి కనిపించని’ శత్రువు.. వార్ ఎవరితోనంటే?

Varanasi: రాజమౌళికి ‘కంటికి కనిపించని’ శత్రువు.. వార్ ఎవరితోనంటే?

8 mins ago
Allu Arjun: కొనసాగుతున్న బంతాట… ‘కార్తికేయ’ పుస్తకం తిరిగి బన్నీ చేతికి వెళ్లిందా?

Allu Arjun: కొనసాగుతున్న బంతాట… ‘కార్తికేయ’ పుస్తకం తిరిగి బన్నీ చేతికి వెళ్లిందా?

2 hours ago
Ap Ticket Prices: సినిమా టికెట్‌ రేట్ల పెంపు… పునరాలోచనలో ఏపీ ప్రభుత్వం.. తగ్గుతాయా? పెరుగుతాయా?

Ap Ticket Prices: సినిమా టికెట్‌ రేట్ల పెంపు… పునరాలోచనలో ఏపీ ప్రభుత్వం.. తగ్గుతాయా? పెరుగుతాయా?

2 hours ago
Star Heros: ప్రెస్‌మీట్‌లకు వస్తే అరిగిపోతారా? టాలీవుడ్ కొత్త ట్రెండ్‌.. హీరోల్లోని ప్రెస్‌ మీట్‌లు!

Star Heros: ప్రెస్‌మీట్‌లకు వస్తే అరిగిపోతారా? టాలీవుడ్ కొత్త ట్రెండ్‌.. హీరోల్లోని ప్రెస్‌ మీట్‌లు!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version