Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఆసక్తికరమైన వీడియోని పోస్ట్ చేసిన దర్శకుడు రాధాకృష్ణ..!

ఆసక్తికరమైన వీడియోని పోస్ట్ చేసిన దర్శకుడు రాధాకృష్ణ..!

  • November 20, 2020 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆసక్తికరమైన వీడియోని పోస్ట్ చేసిన దర్శకుడు రాధాకృష్ణ..!

పాన్ ఇండియన్ స్టార్ ‌ప్రభాస్‌ హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధా కృష్ణకుమార్‌ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్‌’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఈ మధ్యనే షూటింగ్ లకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో.. ‘రాధే శ్యామ్’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించడమే కాకుండా వేగవంతం కూడా చేశారు. మొన్నటికి మొన్న ఇటలీ వెళ్లి ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకొచ్చారు ‘రాధే శ్యామ్’ యూనిట్.

ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తయ్యిందని టాక్.ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని పోస్ట్ చేసింది మరెవరో కాదు.. ‘రాధే శ్యామ్’ డైరెక్టర్ రాధాకృష్ణ.! షూటింగ్లో భాగంగా ఓ సీన్ కు సంబంధించి చిన్న వీడియోను ఈ యంగ్ డైరెక్టర్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసాడు. బ్లూ కలర్‌ బ్యాక్ గ్రౌండ్లో ఈ వీడియో ఉండడాన్ని మనం గమనించవచ్చు.

‘నా కెమెరామెన్ తో కలిసి బ్లూ ప్రపంచలోకి వెళుతున్నాను’ అంటూ ఓ క్యాప్షన్‌ కూడా పెట్టాడు దర్శకుడు రాధా కృష్ణ‌. ఈ చిత్రం క్లైమాక్స్ ను ఏకంగా రూ.30కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ‘బహుశా దర్శకుడు పోస్ట్ చేసిన వీడియో దానికి సంబంధించినదే అయ్యి ఉంటుంది’ అని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Radha Krishna Kumar (@director_radhaa)

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna
  • #Radhe shyam

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

18 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

19 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

19 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

20 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

23 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version