నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. ఈరోజు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పంచెకట్టులో హాజరయ్యి.. అందరినీ ఆశ్చర్యపరిచారు నందమూరి బాలకృష్ణ. గతంలో ఆయన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఢిల్లీలోని పలు కార్యక్రమాలకు ఇలాగే పంచెకట్టుతో హాజరయ్యి తెలుగువారంతా గర్వపడేలా చేశారు. Balakrishna ఆయన […]