Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » కాంచన హిందీ రీమేక్ కోసం భారీ క్యాస్టింగ్ ను సెట్ చేసిన లారెన్స్

కాంచన హిందీ రీమేక్ కోసం భారీ క్యాస్టింగ్ ను సెట్ చేసిన లారెన్స్

  • April 29, 2019 / 05:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాంచన హిందీ రీమేక్ కోసం భారీ క్యాస్టింగ్ ను సెట్ చేసిన లారెన్స్

లారెన్స్ మీద ఆయన చేసే మంచి పనుల వల్ల ఎంత మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ.. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం “కాంచన 3″ని మాత్రం కొన్ని వర్గాల ప్రేక్షకులు మినహా పెద్దగా ఎవరికీ నచ్చలేదు. కానీ.. ఆశ్చర్యకరంగా ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కలిపి 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇప్పుడు “కాంచన 3” చిత్రాన్ని కన్నడంలో కూడా రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్న లారెన్స్.. ఈలోగా బాలీవుడ్ లో “కాంచన”ను రీమేక్ చేసే పనిలో పడ్డాడు. ప్రభుదేవా తర్వాత బాలీవుడ్ కు పయనమైన కొరియోగ్రాఫర్ టర్నడ్ డైరెక్టర్ లారెన్స్.. తన బాలీవుడ్ ఎంట్రీని మంచి గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు.

star-cast-in-raghava-lawrences-kanchana-movie-remake1

  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

star-cast-in-raghava-lawrences-kanchana-movie-remake2తొలుత “కాంచన 3” రీమేక్ అంటే ఏదో చిన్న సినిమాగా తీస్తాడనుకొన్నారందరూ. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. బాలీవుడ్ లో “లక్ష్మీ బాంబ్”గా రీమేక్ చేస్తున్న లారెన్స్ ఈ చిత్రంలో కథానాయకుడిగా అక్షయ్ కుమార్, కథానాయికగా కైరా అద్వానీని ఎంపిక చేసుకోగా.. తమిళ వెర్షన్ లో శరత్ కుమార్ పోషించిన హిజ్రా పాత్రకు అమితాబ్ ను సంప్రదిస్తున్నట్లు వినికిడి. చూస్తుంటే.. బాలీవుడ్ లో తన పరిచయ చిత్రంతోనే 100 కోట్ల క్లబ్ లో చేరేట్లున్నాడు లారెన్స్ మాస్టర్.

star-cast-in-raghava-lawrences-kanchana-movie-remake3

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #'Kanchana' Hindi Remake ...
  • #Amitabh Bachchan in Kanchana Hindi
  • #Amitabh Bachchan to play transgender person in Kanchana Hindi
  • #kshay Kumar in Kanchana .
  • #Laaxmi Bomb: Kiara Advani to romance Akshay Kumar in Kanchana .

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

18 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

19 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

20 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

20 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

23 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version